Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rechipo: 15 ఏళ్ళు.. నితిన్ ‘రాబిన్ హుడ్’ కి వార్నింగ్ లాంటి సినిమా అది..!

Rechipo: 15 ఏళ్ళు.. నితిన్ ‘రాబిన్ హుడ్’ కి వార్నింగ్ లాంటి సినిమా అది..!

  • September 26, 2024 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rechipo: 15 ఏళ్ళు.. నితిన్ ‘రాబిన్ హుడ్’ కి వార్నింగ్ లాంటి సినిమా అది..!

రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘సై’ (Sye)  తర్వాత నితిన్ (Nithin Kumar) డజను ప్లాపులు ఇచ్చాడు. ఆ టైంలో అతను చేసిన సినిమాల్లో.. ‘ఏది.. ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడు వెళ్లిపోయిందో?’ చాలా మందికి తెలీదు. అదే టైంలో వచ్చిన ‘రెచ్చిపో’ (Rechipo) గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆ టైంకి మినిమమ్ గ్యారంటీ దర్శకుడిగా పేరున్న పరుచూరి మురళి తెరకెక్కించిన సినిమా ఇది. ‘నీ స్నేహం’ ‘పెదబాబు’ ‘ఆంధ్రుడు’.. ఇలా అతను చేసిన సినిమాలు బాగానే ఆడాయి.

Rechipo

ఇక నితిన్ కి జోడీగా ఇలియానా (Ileana) హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీత దర్శకుడు. నితిన్ 6 ప్యాక్ బాడీతో.. యాక్షన్ మోడ్లో ఉన్న పోస్టర్స్ వదిలారు. అవన్నీ చూస్తే.. నితిన్ ఈసారి సాలిడ్ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ 2009 సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. నెక్స్ట్ షోకే జనాలు లేక థియేటర్లు విలవిలలాడాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నిజంగానే రెండు కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో తీసుకున్నాడా?
  • 2 'ఆచార్య' ఫలితం.. చిరుతో బాండింగ్ పై ఓపెన్ అయిపోయిన కొరటాల..!
  • 3 తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!

ఈ సినిమాలో నితిన్ దొంగ పాత్రలో కనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అతను బాగా కష్టపడ్డాడు. కానీ ‘రెచ్చిపో’ అతనికి సక్సెస్ ఇవ్వలేదు. ఇలియానా గ్లామర్ కూడా థియేటర్లకు జనాలను రప్పించలేకపోయింది. నిర్మాత భారీగా ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇదిలా ఉంటే.. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత నితిన్.. ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాలో దొంగ పాత్ర పోషిస్తున్నాడు.

వెంకీ కుడుముల (Venky Kudumula)  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగానే ఉంటాయట. శ్రీలీల  (Sreeleela)   ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈసారైనా నితిన్ కి దొంగ పాత్ర కలిసొస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఏదేమైనా ‘రెచ్చిపో’ అనేది ‘రాబిన్ హుడ్’ కి వార్నింగ్ గా గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ‘రాబిన్ హుడ్’ కనుక హిట్ అయితే నితిన్.. ‘రెచ్చిపో’ సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్టే..!

‘మంగళవారం’ దర్శకుడితో ధృవ్ విక్రమ్ సినిమా.. నిజమెంత..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Venky Kudumula

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

3 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

3 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

6 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version