Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్ – ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్

పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్ – ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్

  • February 18, 2024 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్ – ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన చిత్రంగా చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమాని అందించిన దర్శకులు అజయ్ కుమార్ గారు గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ గారు మరియు ట్రైలర్ ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు లాంచ్ చేశారు. ఈవెంట్లో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్ గారు మరియు మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ గారు మాట్లాడుతూ : నన్ను ఇంట్రడ్యూస్ చేసింది చదలవాడ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఆయన నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అన్నిటికంటే ఒక డిఫరెంట్ సినిమా చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు. ఇది ఇప్పుడున్న అన్ని జోనర్స్ కి భిన్నంగా తీసుకొస్తున్న సినిమా. ఇద్దరు అనాధలు ప్రపంచవ్యాప్తంగా దేశానికి గర్వకారణంగా ఎలా మారారు అనేది కథ. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన ఒక కొత్త పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేయడం జరిగింది. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆ కొత్త పాయింట్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు అంత మంచి సినిమా అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : చదలవాడ శ్రీనివాసరావు గారు గతంలో జీవిత ఖైదీ చేశారు, మాతృదేవోభవ హిందీ తులసి మనిషా కొయిరాలతో చేశారు, నారాయణ మూర్తి గారితో ఏ ధర్తీ హమారీ అనే హిందీ సినిమా చేశారు. సినిమా మీద వచ్చే డబ్బును చూసుకోకుండా బిజినెస్ మీద వచ్చే డబ్బును కూడా సినిమా పైన పెట్టే అంతటి సినిమా ప్రేమికుడు చదలవాడ శ్రీనివాసరావు గారు. కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్న వ్యక్తి. ఎవరికైనా కష్టం ఉంది అంటే నేనున్నానని ముందుండే వ్యక్తి. అదేవిధంగా బిచ్చగాడు వంటి సినిమాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తి. ప్రొడ్యూసర్ గా ఆయన సినిమాలుకు పెద్ద హీరోలు కూడా చేయలేని పబ్లిసిటీ చేసి సినిమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ సినిమాతో ఎంతోమందిని ఇండస్ట్రీస్ పరిచయం చేస్తున్నారు. ఈ రికార్డ్ బ్రేక్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ : ఈ సినిమా ట్రైలర్ ని రెండు భాషల్లో చూసాం. చాలా బాగా అనిపించింది. ఈ సినిమా సెట్ గ్రాఫిక్స్ చూస్తే బాహుబలిని మించిపోయే సినిమా అవుతుంది. కష్టం ఎక్కడుంది అని తెలుసుకుని సహాయం చేసే వ్యక్తి శ్రీనివాసరావు గారు. ఈ సినిమాని ఎనిమిది భాషల్లో అతి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో 8 భాషలలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ మరియు ఒడియా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : స్వర్గీయ చలపతిరావు గారు మొదటి రోజు నుంచి సినిమా కోసం నాతోపాటు నిలబడ్డారు. ఆయన డబ్బింగ్ చివరలో చెప్పారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి నాలో సగభాగం అయిన నా దర్శకుడు అజయ్ కే దక్కుతుంది. ఈ సినిమా ఎంత చక్కగా రావడానికి ఈవెంట్ ఇంత బాగా జరగడానికి నాకు ఎప్పుడూ నాకు పక్కనే కొండంతండగా ఉండేది నా ప్రసన్నకుమార్. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు ఈ సినిమాకి మెయిన్ హీరోలు ఆర్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి మ్యూజిక్ కి పనిచేసిన సాబు వర్గీస్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అతనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ నాలుగు టాకీసులు ఉండేవి. కష్టపడి పుల్లలమ్మి సంపాదించిన డబ్బుల్లో సగం నేను నా స్నేహితులు సినిమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళం. వేటగాడు, అడవి రాముడు, దేవదాసు ఇలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. నా తోటి చిన్న నిర్మాతలు బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలనేది నా కోరిక. నా 5 ఏళ్ల నుంచి ఇప్పటివరకు నాకున్న అనుభవంతో ఒక మంచి కథ సొసైటీ కి ఉపయోగపడే కదా కావాలి అనుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. రీసెంట్ గా కొంతమంది నాతోటి దర్శకులు ఈ సినిమా చూసినవారు రికార్డ్ బ్రేక్ కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ వండర్స్ క్రియేట్ చేస్తుంది. లాస్ట్ 45 నిమిషాలు ఈ సినిమా మంచి ఎమోషనల్ గా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరూ ఈ సినిమాను చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సత్య కృష్ణ గారు మాట్లాడుతూ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిం బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

సంజన గారు మాట్లాడుతూ : ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. అందరికీ ట్రైలర్ ఎలా అయితే నచ్చిందో సినిమా కూడా అంతే బాగుంటుంది. ఈ సినిమా సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Record Break

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

24 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

24 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version