Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Akhanda: అఖండ హిందీ ట్రైలర్ కు ఫ్యాన్స్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Akhanda: అఖండ హిందీ ట్రైలర్ కు ఫ్యాన్స్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

  • January 6, 2023 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda: అఖండ హిందీ ట్రైలర్ కు ఫ్యాన్స్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించగా త్వరలో ఈ సినిమా హిందీలో కూడా విడుదలవుతోంది. తాజాగా అఖండ హిందీ ట్రైలర్ విడుదల కాగా ఒక్కరోజులో ఈ ట్రైలర్ కు ఏకంగా 2.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బాలయ్య క్రేజ్ కు ఈ వ్యూస్ నిదర్శనం అని నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అఖండ హిందీ ట్రైలర్ కు భారీగా వ్యూస్ రావడంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.

అయితే హీరో డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒరిజినల్ వాయిస్ తో హిందీ డబ్బింగ్ ఉండి ఉంటే అఖండ హిందీ వెర్షన్ కు మరింత ప్లస్ అయ్యేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పెన్ మూవీస్ హిందీలో ఈ సినిమాను విడుదల చేస్తుండగా నిర్మాతలకు ఈ సినిమా భారీ లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అఖండ హిందీ ట్రైలర్ కు గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అఖండ హిందీ వెర్షన్ మాస్టర్ పీస్ లా ఉండబోతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఓటీటీలో చూసిన హిందీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను థియేటర్లలో మళ్లీ చూస్తామని చెబుతున్నారు. బోయపాటి శ్రీను తన ప్రతిభతో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించగా

హిందీలో ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయనుందో మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అఖండ సినిమాకు సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ ఉందని గతంలో బోయపాటి శ్రీను ప్రకటించగా సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ హిందీలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

related news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

20 seconds ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago

latest news

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

2 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version