‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రాల తరువాత రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రెడ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన ఈ చిత్రంలో మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ లు హీరోయిన్లుగా నటించారు.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది అనే చెప్పాలి. విడుదలైన 4 రోజుల్లోనే ‘రెడ్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కు దగ్గరపడింది.
ఆ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 5.25 cr |
సీడెడ్ | 2.26 cr |
ఉత్తరాంధ్ర | 1.41 cr |
ఈస్ట్ | 1.19cr |
వెస్ట్ | 1.32 cr |
కృష్ణా | 0.93 cr |
గుంటూరు | 0.98 cr |
నెల్లూరు | 0.79 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 14.49 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.66 cr |
ఓవర్సీస్ | 0.30 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 15.45 cr |
‘రెడ్’ చిత్రానికి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 15.45 కోట్ల షేర్ ను నమోదు చేసింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 0.30 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. సోమవారంతో ఆ ఫీట్ కంప్లీట్ అవ్వడం ఖాయం కనుక రామ్.. హ్యాట్రిక్ కంప్లీట్ చెయ్యడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
Click Here To Read Movie Review
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!