Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తెలుగు వద్దు…తమిళ్ ముద్దు అంటున్న బ్యూటీ!!!

తెలుగు వద్దు…తమిళ్ ముద్దు అంటున్న బ్యూటీ!!!

  • September 19, 2016 / 06:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు వద్దు…తమిళ్ ముద్దు అంటున్న బ్యూటీ!!!

టాలీవుడ్ లో హీరోయిన్స్ ను ఆదరించడం అంటే….ఒక శుక్రవారం వచ్చి…సినిమా ఫ్లాప్ అయితే మరో శుక్రవారానికి సరికొత్త హీరోయిన్ ని వెతుక్కునే అలవాటు అన్న బ్యాడ్ రూమర్ ఈ మధ్య భాగా ఎక్కువ అయ్యింది. టాలీవుడ్ లో హీరోయిన్ స్థాయిని దించేసే విధంగా ఈ రూమర్ కాస్త ఎక్కువగానే చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే….టాలీవుడ్ ప్రేక్షకుల కన్నా….తమిళ ప్రేక్షకులు మంచివారు…ఆదరించేవారు…అక్కున చేర్చుకుని అవకాశాలు ఇచ్చేవారు అంటుంది ఒక బ్యూటీ…ఇంతకీ ఎవరా బ్యూటీ అంటారా….అదేనండి రేజినా కాసండ్రా….ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికి కాస్త డిఫరెంట్ గా ఉండాలి అని ఆలోచించి…’నేను ఎక్స్‌పోసింగ్ కి దూరం’ అన్నట్లుగా వ్యవహరించింది…..కట్ చేస్తే…ఆమెను సినిమాలకే దూరంగా ఉంచారు మన దర్శకులు…నిర్మాతలు.

అయితే అదే క్రమంలో…ఈ భామ…తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక కుర్ర హీరోతో కాస్త చనువుగా వ్యవహరించి అర కోర అవకాశాలతో కాలం గడిపేసింది…ఇక ఇక్కడ అవకాశాలు సరిగ్గా దక్కకపోవడంతో తమిళ ఇండస్ట్రీ కి వెళ్ళి మన తెలుగు ఇండస్ట్రీపై శెటైర్స్ వేస్తుంది….’తమిళ ప్రేక్షకులు చాలా మంచి వాళ్లు. ఏడాదికి ఒక్క సినిమానే చేసినా సరే.. వాళ్లు గుర్తుంచుకుంటారు. కానీ తెలుగులో మాత్రం ప్రతీ శుక్రవారం ఓ కొత్త హీరోయిన్ వస్తూ ఉంటుంది. అందుకే ఆడియన్స్ తేలిగ్గా మర్చిపోతుంటారు. అందుకే నేను తమిళ్ పై ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోలీవుడ్ లో 5 సినిమాలు చేస్తున్నా’ అంటూ కాస్త తెలుగు వారిపై తన కోపాన్ని చూపించింది…ఇంత తెలివిగా మాట్లాడిన ఈ బ్యూటీ..అసలు తాను తమిళ ఇండస్ట్రీలో వెళ్ళడానికి తెలుగులో తనకు వచ్చిన నేమ్ కారణం అని మరచిపోతే ఎలా…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyo Achyutananda Movie
  • #Naga Sourya
  • #nara rohit
  • #Regina Cassandra
  • #Srinivas Avasarala

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

23 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

24 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

24 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version