Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » BB3: బోయపాటి చెప్పిన టైమ్ కి రిలీజ్ చేస్తాడా..?

BB3: బోయపాటి చెప్పిన టైమ్ కి రిలీజ్ చేస్తాడా..?

  • March 30, 2021 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

BB3: బోయపాటి చెప్పిన టైమ్ కి రిలీజ్ చేస్తాడా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేసేసారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికీ ఇంకా నలభై శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా.. షూటింగ్ జరిపితే.. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతుండడం, మళ్లీ లాక్ డౌన్ భయాల మధ్య సినిమా ఇండస్ట్రీలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.

ఎప్పుడు ఎలాంటి అడ్డంకులు వస్తాయో చెప్పలేని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ఉండదని గట్టిగా చెబుతున్నప్పటికీ ఎవరి భయాలు వారికున్నాయి. ఈ క్రమంలో సినిమాను అనుకున్న సమయానికి సిద్ధం చేయగలనా..? లేదా..? అనే సందేహాలు బోయపాటికి కలుగుతున్నాయట. వీలైనంత వరకు మూడు షిఫ్ట్ లలో పని చేసి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

మరోపక్క సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు బోయపాటి. ‘మోనార్క్’ అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ.. బాలయ్య వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బోయపాటి కూడా కొత్త టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. ఓ సంస్కృత పదాన్ని టైటిల్ గా పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. సినిమాలో బాలయ్య రెండో క్యారెక్టర్ కి ఒంటి నిండా టాటూలు ఉంటాయట. ఆ టాటూలు అన్నీ కూడా సంస్కృతం పదాలే అని తెలుస్తోంది. దానికి తగ్గట్లే టైటిల్ కూడా సంస్కృత పదమే ఉండేలా పేర్లు వెతుకుతున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #BB3
  • #boyapati
  • #Boyapati Srinu

Also Read

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

related news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 mins ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version