Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎట్టకేలకు వెండితెరపై మెరవనున్న రేణు దేశాయ్!

ఎట్టకేలకు వెండితెరపై మెరవనున్న రేణు దేశాయ్!

  • June 25, 2020 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎట్టకేలకు వెండితెరపై మెరవనున్న రేణు దేశాయ్!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కొన్నాళ్లుగా సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆమె అనేక మంది దర్శకులకు ఈ విషయం తెలియజేయడంతో పాటు… ఎటువంటి పాత్ర నైనా చేయడానికి సిద్ధం అని అన్నారు. కొద్దిరోజుల క్రితం బద్రి మూవీ 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాధ్ తో లైవ్ చాట్ చేసిన రేణు, తనకు సినిమా అవకాశం కావాలని కోరుకున్నారు. ఇక మహేష్ మూవీలో కూడా నటించాలని ఉందని ఆమె చెప్పడం జరిగింది.

ఐతే ఎట్టకేలకు ఆమెకు ఓ మంచి అవకాశం మహేష్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అడివి శేషు హీరోగా మేజర్ అనే ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ మూవీని మహేష్ తన సొంత నిర్మాణ సంస్థ జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్ ని తీసుకున్నారట. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రేణు పాత్ర ఏమిటి అనేది ఇంకా తెలియదు.

Renu Desai to play powerful role in Mahesh Babu film1

ఐతే వెండితెరపై మళ్ళి కనిపించాలన్న కోరిక మాత్రం మహేష్ తీర్చినట్లు తెలుస్తుంది. 2000లో వచ్చిన బద్రి మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ సమయంలో పవన్ ప్రేమలో పడింది. అప్పటికే ఒప్పుకున్న ఓ తమిళ చిత్రంతో పాటు, జానీ మూవీలో నటించిన రేణు, తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆ తరువాత అనేక మంది సినిమా ఆఫర్స్ ఇచ్చినా, పవన్ కోసం ఆమె, సినిమాలు చేయలేదు.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Mahesh Babu
  • #major Movie
  • #Renu Desai

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 mins ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

3 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

4 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

23 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version