Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Akira Nandan: అఖిరా టాలీవుడ్ ఎంట్రీపై రేణు దేశాయ్ కామెంట్

Akira Nandan: అఖిరా టాలీవుడ్ ఎంట్రీపై రేణు దేశాయ్ కామెంట్

  • April 8, 2022 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akira Nandan: అఖిరా టాలీవుడ్ ఎంట్రీపై రేణు దేశాయ్ కామెంట్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల వారసుడు ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వారందరిలో ఎక్కువగా అందరి ఫోకస్ అయితే పవన్ కళ్యాణ్ వారసుడి పైనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత అకీరానందన్ తప్పకుండా ఇండస్ట్రీలో కి వస్తాడు అని అభిమానులు అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. అతను వస్తే మాత్రం మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేయడం కూడా ఖాయం అని తెలుస్తోంది.

ఇక అఖిరా నందన్ కు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఏ మాత్రం బయటకు వచ్చినా కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇక అఖిరా వయసు నేటితో 18 లోకి వచ్చేసింది. అతను అడల్ట్ అయ్యాడని రేణు దేశాయ్ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. అతను తన చెల్లికి మంచి సోదరుడు అని స్నేహితులకు మాంచి మిత్రుడు అని ఒక పర్ఫెక్ జెంటిల్ మెన్ అని కూడా ఆమె పేర్కొన్నారు.

అంతే కాకుండా అతనికి యాక్టర్ అవ్వాలని లేదని ఇంతవరకు ఎలాంటి సినిమా చేసేందుకు సైన్ చేయలేదు అని కూడా ఆమె తెలియజేశారు. ఇక వీడియోలో అఖిరా బాక్సింగ్ చేస్తూ పవర్ఫుల్ పంచెస్ తో షాక్ ఇస్తున్నాడు. అసలే ఈ రోజు తన అన్న వరుణ్ తేజ్ సినిమా గని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక అఖిరా కూడా అదే తరహాలో కిక్ బాక్సింగ్ తో ఆశ్చర్య పరిచాడు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఇక అఖిరా 18 లోకి రావటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అకీరానందన్ మెగా ఫ్యామిలీ తో కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ నుంచి విడాకులు తీసుకున్న అప్పటికి కూడా తండ్రిగా అయితే తన పిల్లలకు దగ్గరగానే ఉంటున్నాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా ఖాళీ సమయాల్లో కొడుకు కూతురు తండ్రితో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira
  • #Akira Nandan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

15 mins ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

55 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version