Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Renudesai: పవన్ కళ్యాణ్ స్టైలిస్ట్ రేణు దేశాయ్.. ఆసక్తికర విషయాలు తెలిపిన నటి!

Renudesai: పవన్ కళ్యాణ్ స్టైలిస్ట్ రేణు దేశాయ్.. ఆసక్తికర విషయాలు తెలిపిన నటి!

  • July 11, 2023 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renudesai: పవన్ కళ్యాణ్ స్టైలిస్ట్ రేణు దేశాయ్.. ఆసక్తికర విషయాలు తెలిపిన నటి!

తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ కలిసి మొదటిసారి బద్రి సినిమాలో నటించారు. అనంతరం జానీ సినిమాలో కూడా కలిసిన నటించారు. అయితే ఈ రెండు సినిమాలలో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు దారితీసింది. ఇలా ఈ సినిమాలలో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా నటించినటువంటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు అసిస్టెంట్ గాను అలాగే పలు సినిమాలకు స్టైలిస్ట్ గా పనిచేశారట.

ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకు రేణు దేశాయ్ స్టైలిస్ట్ గా పని చేశాను అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఈ విషయాలను బయటపెట్టారు. దీంతో ఆ సినిమాలు ఏంటి అన్న ఆలోచనలో అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి షూటింగ్ లండన్ లో జరిగే టైంలో కాస్ట్యూమ్ కోసం పవన్ కళ్యాణ్ వెతుకుతుండగా ఆయనకు కలర్ కాంబినేషన్ లో కాస్ట్యూమ్స్ తానే సెలెక్ట్ చేసి ఇచ్చానని. ఇలా పవన్ కళ్యాణ్ కు కలర్ కాంబినేషన్ నచ్చడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు స్టైలిస్ట్ గా పని చేశాన‌ని తెలిపారు.

తెలుగు పరిశ్రమకు స్టైలిస్ట్ అనే పదం పరిచయమైంది త‌న‌ వల్లే అని… స్టైలిస్ట్ కి, కాస్ట్యూమ్ డిజైనర్ కి చాలా తేడా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకు స్టైలిష్ గా పనిచేసిన తాను అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మరికొన్ని సినిమాలకు కూడా పనిచేశానని తెలిపారు. పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్, బంగారం, జల్సా, బాలు వంటి సినిమాలకు కూడా స్టైలిస్ట్ గా పనిచేశానని ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా రేణు దేశాయ్ (Renudesai) ఇండస్ట్రీలో నటిగాను స్టైలిస్ట్ గా పనిచేస్తూ ఎంతో మంచి ఆదరణ పొందర అయితే పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు తన పిల్లలతో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతున్నటువంటి రేణు దేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #pawan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

3 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

4 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago

latest news

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

6 mins ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

2 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

3 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

4 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version