Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సూర్యను పవన్ తప్పించడానికి వెనుకున్న రహస్యం

సూర్యను పవన్ తప్పించడానికి వెనుకున్న రహస్యం

  • June 22, 2016 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూర్యను పవన్ తప్పించడానికి వెనుకున్న రహస్యం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని వెనుక బలమైన కారణం ఉంటుందని ఆయన మరో సారి రుజువు చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత తమిళ్ డైరక్టర్ ఎస్.జె.సూర్య తో పవన్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ముహూర్తం షాట్ కూడా తీశారు. మరో రెండు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందనుకునేలోపే డైరక్టర్ మారిపోయారు. తమిళం లో సూపర్ హిట్ సాధించించిన “అజయ్ వీరమ్” చిత్రాన్నిరీమేక్ చేసే బాధ్యత డాలి (కిషోర్ కుమార్) చేతికొచ్చింది. పవన్ ఎందుకు ఇలా చేశారు? మరో సారి తప్పు చేస్తున్నారు అని విమర్శలు వినిపించాయి. అసలు విషయం తెలిసి విమర్శించిన నోళ్లే కీర్తించాయి.

అసలు విషయం ఏమిటంటే..
పవన్ కి ఖుషి హిట్ ఇఛ్చిన దర్శకుడు ఎస్.జె.సూర్యలో చక్కని నటుడున్నాడు. అతను తాజాగా నటించిన ఇరైవి తమిళ్ సినిమా హిట్ కావడంతో సూర్యకు నటుడిగా అవకాశాలు పెరిగాయి. అటు తమిళంలో రెండు చిత్రాల్లో నటించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కించనున్న మూవీలోనూ విలన్ గా ఎస్.జె.సూర్య ఖరారు అయ్యారు. రూ. 80 కోట్లతో నిర్మితమవుతున్నఈ సినిమా వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది. నటుడిగా, దర్శకుడిగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ విషయాన్ని పవన్ కి వివరించారు. అందుకు పవర్ స్టార్ సానుకూలంగా స్పందించి నటుడిగా ముందుకి వెళ్లమని ప్రోత్సహించారు. దాంతో సూర్య సమస్య తీరింది.

దర్శకుడు డాలి గోపాల గోపాల చిత్రంలో పవన్ ని చాలా బాగా చూపించారు. హిందీ “ఓ మై గాడ్” సినిమాని మార్పులు చేసి పవన్ ఇమేజ్ తగ్గకుండా చిత్రీకరించారు. అతని పనితనం నచ్చడంతో అప్పుడే మనమిద్దరం మరో సినిమాకు కలిసి పనిచేస్తామని డైరక్టర్ కి పవర్ స్టార్ మాట ఇచ్చారు. ఈ సంగతి మరిచి పోని పవన్ .. అతన్ని పిలిచి మరో రీమేక్ కి అవకాశం ఇచ్చాడు. ఒకే నిర్ణయంతో సూర్యకి దొరికిన పని పోలేదు. డాలికి పని దొరికింది. త్వరలో పవన్ తెరపై ఫ్యాక్షనిస్ట్ గా పవర్ చూపించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #pawan kalyan
  • #SJ Suryah

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

30 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

46 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 hour ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

21 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version