Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Revanth Reddy, Jr NTR: వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఓల్డ్ వీడియో.. ఏం చెప్పారంటే?

Revanth Reddy, Jr NTR: వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఓల్డ్ వీడియో.. ఏం చెప్పారంటే?

  • December 9, 2023 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Revanth Reddy, Jr NTR: వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఓల్డ్ వీడియో.. ఏం చెప్పారంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాల గురించి సైతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో మంత్రులకు శాఖలను కేటాయించడం జరిగింది. ఆరోగ్యశ్రీ స్కీమ్ లో భాగంగా వైద్యం ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. అయితే రేవంత్ రెడ్డి చాలా సంవత్సరాల క్రితం ఒక న్యూస్ ఛానెల్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ అందరితో మంచిగా ఉంటారని నాకు పర్సనల్ గా తారక్ తెలుసని ఆయన కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్న సమయంలో ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. తారక్ తెలుగుదేశం కోసం పని చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పారని పార్టీకి, తారక్ కు మధ్య సమస్యలు ఉన్నా అవి చాలా చిన్నవని అన్నారు. పార్టీ ప్రచారం కోసం పిలిస్తే తారక్ నో చెప్పరని రేవంత్ రెడ్డి అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తనకు సాన్నిహిత్యం ఉందని రేవంత్ రెడ్డి తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెప్పేశారు. ఎన్టీఆర్ విషయానికి వస్తే దేవర సినిమాతో తారక్ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు సమయానికి దేవర మూవీ నుంచి టీజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

కొరటాల శివ తన గత సినిమాలకు మించి ఈ సినిమా కోసం కష్టపడుతున్నారని తెలుస్తోంది. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో కొరటాల శివ వరుస అప్ డేట్స్ తో దేవర ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Revanth Reddy

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

6 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

9 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

11 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version