Revanth Remuneration: ప్రైజ్ మనీతో పాటు ‘బిగ్ బాస్ 6’ విన్నర్ రేవంత్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్..!

‘బిగ్ బాస్ 6’ తెలుగు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో 21 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. ఈ సీజన్ కూడా 15 వారాల పాటు సాగింది. ఆదివారం నాడు ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్ గా జరిగింది. రేవంత్ విన్నర్ గా నిలిచాడు. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది. రేవంత్ కంటే కూడా శ్రీహాన్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ అతనికి ఆఫర్ చేసిన మనీ తీసుకోవడానికి అంగీకారం తెలపడంతో….

రేవంత్ విన్నర్ గా నిలిచాడు. దీంతో శ్రీహాన్ రన్నరప్ గా నిలిచాడు. అతను రూ.40 లక్షలతోనే సరిపెట్టుకున్నాడు. అయితే విన్నర్ గా నిలిచిన రేవంత్ కు రూ.10 లక్షల ప్రైజ్ మనీ మాత్రమే వచ్చింది. కానీ అతను బిగ్ బాస్ ద్వారా రాబట్టుకున్న అమౌంట్ రూ.60 లక్షల వరకు ఉందని సమాచారం. ఎలా అంటే.. ప్రైజ్ మనీ రూ.10 లక్షలతో పాటు రేవంత్ కు రెమ్యునరేషన్ పరంగా వచ్చిన అమౌంట్,

అలాగే ‘సువర్ణభూమి’ వారి 605 గజాల ఫ్లాట్ , పది లక్షల విలువ చేసే మారుతి సుజుకి బ్రెజా కారు.. ఇలా మొత్తంగా అతనికి రూ.80 లక్షలు అతను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సువర్ణ భూమి వారు ఇచ్చిన ప్లాట్ విలువ రూ. 30 లక్షలు ఉంటుందట.ఇక హౌస్ లో అతను ఇన్ని రోజులు కొనసాగినందుకు గాను ఒక్కో వారానికి రూ. 2 లక్షల పారితోషికం అందుకున్నాడట.సో 15 వారాలకు గానూ రేవంత్ రూ. 30 లక్షల పైనే అందుకున్నాడట.

ఇలా మొత్తంగా రేవంత్ రూ. 80 లక్షల పైనే దక్కించుకున్నాడట. అతను అదృష్టం కొద్దీ విన్నర్ అయ్యాడు అని కొంతమంది అనుకుంటున్నారు. అతను విన్నర్ అవ్వడం వల్లనే అతనికి రూ.80 లక్షల వరకు గెలుచుకున్నట్లు మరికొంతమంది అనుకుంటున్నారు. అన్నీ ఎలా ఉన్నా.. రేవంత్ అంటే హౌస్ మేట్స్ లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus