Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..?

పవన్ కళ్యాణ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..?

  • July 9, 2020 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసింది రాంగోపాల్ వర్మ హీరోయిన్ శ్రీ రాపాక(స్వీటీ). రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ పబ్లిక్ అటెన్షన్ ను డ్రా చేస్తుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఈమె టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూ లో శ్రీ రాపాక(స్వీటీ) మాట్లాడుతూ.. “ఇప్పుడున్న హీరోల్లో నాకు పవన్ కళ్యాణ్‌‌ అంటే క్రష్. గతంలో ఆయన్ని కలవాలి అని రెండు మూడు సార్లు ట్రై చేశాను.

కానీ వర్కౌట్ అవ్వలేదు. దాంతో నిరాశ చెంది ఇక ట్రై చెయ్యలేదు. పవన్‌ కళ్యాణ్ ను కలవాలని రాసుంటే.. అదే జరుగుతుంది. కాబట్టి ఎవ్వరినీ బ్రతిమిలాడకూడదు అని డిసైడ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు పిలవాలే కానీ డేటింగ్ చెయ్యడానికి కూడా నేను రెడీ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది శ్రీ రాపాక.టాలీవుడ్ కు శ్రీ రాపాక కొత్తేమీ కాదు. గత పదేళ్ల నుండీ టాలీవుడ్ లో ఉన్న అన్ని ప్రొడక్షన్ హౌస్ లలోనూ ఈమె పని చేసింది.

ఈమె ఓ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్.పెద్ద పెద్ద నిర్మాతల దగ్గర.. అలాగే డైరెక్టర్ల దగ్గర ఈమె పనిచేసింది. ఇక రాంగోపాల్ వర్మ అలాగే లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యిందని తెలుస్తుంది. ఇప్పుడు ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి.. భవిష్యత్తులో మరిన్ని సినిమా ఆఫర్లు.. ఈమెను వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sri Rapaka
  • #naked
  • #pawan kalyan
  • #RGV
  • #Sri Rapaka

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 hour ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version