Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RGV: పాన్ ఇండియా గ్రౌండ్ లో RGV.. నమ్మేలా ఉందా?

RGV: పాన్ ఇండియా గ్రౌండ్ లో RGV.. నమ్మేలా ఉందా?

  • January 3, 2025 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV: పాన్ ఇండియా గ్రౌండ్ లో RGV.. నమ్మేలా ఉందా?

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా ప్రస్థానంలో తన మార్క్‌ డైరెక్షన్‌తో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న వర్మ (RGV), ఇటీవల కాలంలో వివాదాల వల్ల ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలుగు సినిమా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

RGV

RGV announces pan india project can he deliver

రూ.1000 కోట్లు అంటూ నిర్మాణ బడ్జెట్‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ చేసిన ఈ ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత ‘వ్యూహం’ (Vyooham) అనే సినిమాతో వచ్చిన వర్మ, ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ కథనంతో ముందుకు రావడం, ఆ ప్రాజెక్ట్ వెనుక కథను అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వర్మ గతంలో చాలాసార్లు ప్రకటించిన సినిమాలలో చాలా వరకు సెట్స్ పైకి రాకముందే క్యాన్సిల్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

ఆమధ్య నాగార్జున (Nagarjuna) ఆఫీసర్ (Officer) తో బౌన్స్ బ్యాక్ అవుతారని అనిపించింది కానీ అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. మరి ఈసారైనా క్లిక్కయ్యే కాన్సెప్ట్ తో వస్తారో లేదో చూడాలి. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ తన మార్క్‌ సినిమాలు, సంచలన వ్యాఖ్యలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా వర్మ సినిమాలు తగిన స్పందన పొందకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రకటించడం వల్ల ఆయన పునరాగమనానికి ఇది ఒక గొప్ప అవకాశం కావొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వర్మ తాజా ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కథనం ఎటువంటి నేపథ్యంలో సాగుతుంది? ఎవరు నటీనటులు? వంటి ప్రశ్నలపై క్లారిటీ రావాల్సి ఉంది.

‘డాకు మహారాజ్‌’ పాట వచ్చినప్పటి నుండి శేఖర్‌కు ‘దబిడి దిబిడే’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Gopal Varma
  • #vyooham

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

6 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

8 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

14 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version