సిరి స్టేజి.. ఒక 10 రోజుల ముందు వరకు ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. ఇప్పటికీ చాలా మందికి తెలీదు అనుకుంట. అయితే ఇటీవల రాంగోపాల్ వర్మని హగ్ చేసుకుని ’10 రోజుల వరకు స్నానం చెయ్యను’ అంటూ కామెంట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. ఇలాంటి బిస్కట్ వేసిన తర్వాత రాంగోపాల్ వర్మ ఊరికే ఉంటాడా.. వెంటనే ఈమెకు బ్రేక్ ఇచ్చే పనిలో పడ్డాడు. తాజాగా ఈమెతో ఓ హాట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు.
ఆ ఇంటర్వ్యూలో ఈమె థైస్ అందాలు చూపించడమే కెమెరామెన్ ల పనైపోయింది.ఆ ఇంటర్వ్యూల్లో కూడా శృంగారానికి సంబంధించిన ముచ్చట్లే..! దీంతో ఈమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగి పోయింది. సరే ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదూ. సిరి స్టేజి అంట. ఈమె గ్లామర్ ఫోటోలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :