టీజర్ బీభత్సం.. ఇక ట్రైలర్ లో వర్మ ఏమి చూపిస్తాడో…?

క్లైమాక్స్ మూవీతో రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపినట్టున్నాడు. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన క్లైమాక్స్ టీజర్ ని నేడు విడుదల చేశాడు. హద్దులు లేని శృంగారం, మితీమీరిన క్రైమ్ జోడించి ఓ థ్రిల్లర్ ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. నిషిద్ధ ఎడారి ప్రదేశానికి విహారం కోసం వెళ్లిన ఓ జంటకు ఎదురైన భయంకర పరిస్థితులే క్లైమాక్స్ కథ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక మియా మాల్కోవా అందాల విందుతో పాటు, ఉత్కంఠ రేపే క్రైమ్ సన్నివేశాలకు క్లైమాక్స్ లో కొదవ ఉందనుకుంటా. వర్మ సంచలన చిత్రాలలో ఇదొకటయ్యే అవకాశం కలదు. ఇక 2018లో అందరీ ఉహలను తలకిందులు చేస్తూ గాడ్ సెక్స్ ట్రూత్( జి ఎస్ టి) పేరుతో అరగంట నిడివి గల ఒక పూర్తి న్యూడ్ వీడియో చేశాడు. ఆ సినిమాపై సాంప్రదాయవాదులు, మహిళా సంఘాలు గగ్గోలు పెట్టినా వర్మ అసలు లెక్క చేయలేదు. దానిని నేరుగా వెబ్ లో విడుదల చేసి సొమ్ము చేసుకున్నారు.

RGV Mia Malkova's Climax Teaser1

ఆ సినిమాపై జరిగిన డిబేట్స్, గొడవలు సినిమాకు విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టాయి. దానితో యూత్ ఎగబడి చూశారు. పెట్టిన దానికి రెండింతల లాభంతో వర్మ సూపర్ ప్రాఫిట్స్ రాబట్టుకున్నాడు. మళ్ళీ దాదాపు రెండేళ్లకు వర్మ మనసు తనకు కాసులు కురిపించిన మియా మాల్కోవా పై పడింది. అందుకే మళ్ళీ ఆమెతో ఈ క్లైమాక్స్ మూవీ చేసినట్టున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ఈనెల 18న విడుదల కానుండగా అందులో ఎంత పచ్చి బూతు దాగుందో మరి.


దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus