Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కడప మర్డర్ల నేపధ్యంలో క్రైమ్ థ్రిల్లర్

కడప మర్డర్ల నేపధ్యంలో క్రైమ్ థ్రిల్లర్

  • January 3, 2018 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కడప మర్డర్ల నేపధ్యంలో క్రైమ్ థ్రిల్లర్

ఈ కాలం దర్శకులు సినిమాలను చాలా లేట్ గా తెరకెక్కిస్తున్నారనే చెప్పాలి. మొదటి సినిమా హిట్ అయితే చాలు ఏడాది కావస్తున్నా ఇంకా నెక్స్ట్ ఎలాంటి కథను తెరకెక్కించాలి అనే విషయంపై ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. ఒకవేళ కథ రెడీగా ఉన్నా మొదటి సినిమా హిట్ అయ్యింది కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయనే ఉద్దేశంతో కథలను మళ్లీ రిపేర్ చేయడానికి టైమ్ తీసుకుంటున్నారు. అంతే కాకుండా సెకండ్ సినిమా స్టార్ హీరోతో చేయాల్సి వచ్చినా కొన్ని మార్పులు చెయ్యక తప్పదు. దీంతో ఏ విధంగా ఆలోచించినా ఒక ఆరు నెలల వరకు నేటి తరం హిట్టు దర్శకుల సెకండ్ స్టెప్ పడటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి దర్శకుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమా ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా తరువాత స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకున్నాడని అనేక రూమర్స్ వచ్చాయి. అంతే కాకుండా చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్ వచ్చింది.

ఇక అవి ఎంతవరకు నిజమో తెలియదు గాని సందీవ్ నెక్స్ట్ సినిమా మాత్రం ఒక క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. మొన్నటి వరకు ఒక సీరియల్ కిల్లర్ అని టాక్ వచ్చింది. ఏదైనా కూడా.. రోమాలు నిక్కపొడిచే క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు సన్నిహితులు. కొన్ని మర్డర్లు.. అవి చేసినోడ్ని కనిపెట్టడం కథట. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యిందట. కానీ ఇంకా హీరో ఎవరు అనేది సస్పెన్స్ లో ఉంది. ఒక ముగ్గురి హీరోలను దర్శకుడు కలవాలని అనుకుంటున్నాడట. వారిలో ఎవరు సెట్ అయినా మరికొన్ని రోజుల్లో అఫీషియల్ గా సందీప్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాడని టాక్. మరి రెడ్డిగారి మర్డర్లలో హీరో ఎవరో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Gopal Varma
  • #Sandeep Reddy Vanga

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

3 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

4 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

19 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago

latest news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

34 mins ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

2 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version