Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Rithu Varma, Nani: నానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన రీతూ వర్మ!

Rithu Varma, Nani: నానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన రీతూ వర్మ!

  • September 9, 2021 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rithu Varma, Nani: నానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన రీతూ వర్మ!

యంగ్ హీరోయిన్ రీతూవర్మ నటించిన టక్ జగదీష్ మూవీ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. తొలిసారి తాను పూర్తి కమర్షియల్ సినిమాలో నటించానని రీతూ వర్మ అన్నారు.

గుమ్మడి వరలక్ష్మి పాత్రలో ప్రభుత్వ అధికారిగా తాను కనిపించనున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మనస్సులో ఏది ఉంటే అది దాచుకోకుండా చెప్పే అమ్మాయిగా తాను కనిపిస్తానని రీతూ వర్మ వెల్లడించారు. టక్ జగదీష్ కచ్చితంగా థియేటర్ మూవీనే అని ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్మాతలు ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చిందని రీతూ వర్మ చెప్పుకొచ్చారు. ఓటీటీలో టక్ జగదీష్ రిలీజ్ అవుతుండటంతో ఒకే సమయంలో ఎక్కువమంది చూసే అవకాశం కలిగిందని ఆమె అన్నారు.

నానితో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తొలిసారి కలిసి నటించానని అయితే ఆ మూవీలో తన పాత్ర చిన్న పాత్ర అని రీతూ వర్మ చెప్పుకొచ్చారు. నాని మాట్లాడితే వినాలనిపిస్తుందంటూ రీతూ వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు. నాని సెల్ఫ్ మేడ్ స్టార్ అని ఆయన ఎంచుకునే కథలు బాగుంటాయని రీతూ వర్మ పేర్కొన్నారు. టక్ జగదీష్ లో కామెడీతో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయని రీతూ వర్మ తెలిపారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Ritu Varma
  • #Shiva Nirvana
  • #Tuck Jagadish

Also Read

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 mins ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

34 mins ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

18 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

51 mins ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

2 hours ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version