ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘బాద్ షా’ మూవీలో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో నటించి పాపులర్ అయ్యింది రీతూ వర్మ. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళి చూపులు’ ‘కేశవ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత రీతూ నటించిన సినిమాలు రిలీజ్ ఆలస్యం కావడంతో ఈమెకు ఆఫర్స్ తగ్గాయి అని అంతా అనుకున్నారు. కానీ ‘కనులు కనులను దోచాయంటే’ ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలు ఈమెను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చాయి.
మిగతా భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న (Ritu Varma) ఈమె ఛాన్స్ దొరికినప్పుడల్లా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ షో కూడా చేస్తుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఈమె ఫాలోవర్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తుంది.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు