మంచు మనోజ్ హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
- August 19, 2017 / 05:52 AM ISTByFilmy Focus
మంచు మనోజ్ కి రాక రాక వచ్చిన మొదటి హిట్ సినిమా “నేను మీకు తెలుసా”లో మంచు బాబు సరసన ఒన్నాఫ్ ది హీరోయిన్ గా నటించిన రియా సేన్ మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ.. ఓ “ఎం.ఎం.ఎస్ సెక్స్ స్కాండల్”లో దొరికిపోయిన బెంగాలీ హీరోయిన్ గా మాత్రం అందరికీ సుపరిచితురాలు. ఇప్పుడు కేవలం బెంగాలీలో సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయ్యిందనుకోండి.
అసల మేటర్ ఏంటంటే.. ఈ సెక్సీణి సీక్రెట్ గా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన ప్రియుడు ఫోటోగ్రాఫర్ శివంని పెళ్లి చేసుకొంది. పూణేలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బుధవారం రాత్రి చాలా సీక్రెట్ గా ఈ పెళ్లి తంతు జరిగిపోయింది. అయితే.. ఈ విషయం అసహ్యంగా వేరేవారు చెప్తే బయటపడడం ఎందుకని భావించ్చిందో ఏమో కానీ.. ఇవాళ సాయంత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఇంత సీక్రెట్ గా అసలు పెళ్లి ఎందుకు చేసుకొంది? అనే విషయాన్ని కాస్త లోతుగా పరిశీలీంచిన వారికి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ దొరికింది. అదేంటంటే.. అమ్మడు ఆల్రెడీ ప్రెగ్నంట్ అంట. అదండీ సంగతి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














