Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » రోబోకి లీకుల బెడద..!

రోబోకి లీకుల బెడద..!

  • October 4, 2016 / 07:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోబోకి లీకుల బెడద..!

బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో చిన్న సినిమాకీ పెద్ద సినిమాకి తేడాలుంటాయేమో గానీ లీకేజీల విషయంలో ఈ తేడా ఉండదు. అయితే పెద్ద సినిమాల విషయంలో ఇది బాగా ప్రచారం అందుకుంటుంది. ఇక్కడ స్టార్.. నాన్ స్టార్ అన్న వ్యత్యాసం లేనేలేదు. ఎవరి సినిమాలైనా ఏదో ఒక దశలో ఏదో రకంగా విడుదలకు ముందే నెట్టింట్లో ప్రత్యక్ష్యమైపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ సమస్యకి అడ్డుకట్ట వేయడంలో అవి విఫలమవుతూనే ఉన్నాయి. అత్తారింటికి దారేది, బాహుబలి, జనతా గ్యారేజ్ వంటి బడా సినిమాలను ఇదివరకు ఈ సమస్యను ఎదుర్కొనగా ఇప్పుడు రజనీ సినిమాకి ఈ గండం చుట్టుకుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న టెక్నికల్ వండర్ ‘రోబో 2.0’ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొంత విరామం తర్వాత ఇటీవల రజని చిత్రీకరణలో పాల్గొన్నారు. మరోవైపు దర్శకుడు శంకర్ ఈ సినిమాని ముందు భాగం కంటే బాగా రావాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. రజనీ అభిమానులని తృప్తి పరిచేందుకు దసరా కానుకగా ‘రోబొ2’ ఫస్ట్ లుక్ డిజైన్ చేయించారట. అధికారికంగా విడుదల చేయకముందే అది వెబ్ ప్రపంచంలో దర్శనమివ్వడంతో చిత్ర బృందం ఖంగు తిన్నారట. గతంలో ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న అక్షయ్ కుమార్ కి లుక్ కూడా ఇలానే బయటికొచ్చింది. ఇప్పుడు శంకర్ అదే డిజైన్ ని విడుదల చేస్తారా లేక కొత్త డిజైన్ చేయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలో షూటింగ్ ముగియనున్న ఈ సినిమా గ్రాఫిక్స్ సహా ఇతర నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవిలో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=Lr-kS47yD38

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R Rehman
  • #director shankar
  • #rajini kanth
  • #Rajini Kanth Movies
  • #Robo 2.0 Movie

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

23 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

24 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version