Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘రోబో 2 . ఓ’ లో ఒక పాటకు ఎంత ఖర్చు చేసారో తెలుసా ?

‘రోబో 2 . ఓ’ లో ఒక పాటకు ఎంత ఖర్చు చేసారో తెలుసా ?

  • September 4, 2017 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రోబో 2 . ఓ’ లో ఒక పాటకు ఎంత ఖర్చు చేసారో తెలుసా ?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరక్టర్ శంకర్ కలయిక అంటేనే అదొక స్పెషల్. పైగా రోబో సినిమాకి సీక్వెల్ గా వస్తున్న “రోబో 2 . ఓ” సినిమా ప్రారంభం నుంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. 500 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీకి సంబందించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఒక పాట కోసం 32 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.

అన్ని కోట్లతో ఒక పెద్ద సినిమానే నిర్మించవచ్చు. అటువంటి మొత్తాన్ని ఒక పాటకి ఖర్చు చేయడం విచిత్రంగా చెప్పుకుంటున్నారు. అభిమానులు మాత్రం రజనీనా, మజాకా అని గర్వంగా ఫీలవుతున్నారు. 12 కోట్లతో తెరకెక్కిన ఫైట్ ఇందులో ఒక హైలెట్ కాగా, 32 కోట్లతో రూపుదిద్దుకున్న పాట మరో హైలెట్ కానుంది. “ఐ” బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Rajinikanth Dialouges
  • #Rajinikanth New Movie
  • #robo 2.0
  • #Robo 2.0 Movie

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

26 mins ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

36 mins ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

42 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

51 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

57 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version