Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » RRR Movie: అదిరిపోయిన ‘ఆర్‌ఆర్ఆర్‌’ రేటింగ్‌.. లెక్కేంటంటే?

RRR Movie: అదిరిపోయిన ‘ఆర్‌ఆర్ఆర్‌’ రేటింగ్‌.. లెక్కేంటంటే?

  • June 14, 2022 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: అదిరిపోయిన ‘ఆర్‌ఆర్ఆర్‌’ రేటింగ్‌.. లెక్కేంటంటే?

రాజమౌళి.. రికార్డులు.. ఈ రెండింటికీ చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన సినిమా తీస్తే రికార్డులు బద్దలవుతాయి. రికార్డులు ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటాయి అని అంటుంటారు. తాజాగా ఆయన నుండి వచ్చిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. తారక్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ దక్కించుకుంది. సుమారు రూ. 1200 కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. ఇదంతా బాక్సాఫీసు దగ్గర జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీల్లోనూ ‘ఆర్‌ఆర్ఆర్‌’ హవా కొనసాగుతోంది.

మరోవైపు రేటింగ్‌ వెబ్‌సైట్లలోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దూసుకుపోతోంది. సినిమాలకు రేటింగ్స్‌ ఇచ్చే ప్రముఖ వెబ్‌సైట్‌ రోటెన్‌ టమోటాస్‌లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ ఓ ఘనత సాధించింది. 2022కిగాను ఉత్తమ చిత్రాల జాబితాలో 46వ స్థానంలో నిలిచింది రాజమౌళి చిత్రం. తారక్‌ – చరణ్‌ల స్నేహబంధానికి 91 శాతం క్రిటిక్స్‌ రేటింగ్స్‌ రాగా, 94 శాతం ఆడియన్స్‌ రేటింగ్స్‌ వచ్చాయట. దీంతో ఈ సినిమా ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ను దాటేసినట్లయింది. ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’కు 94 శాతం క్రిటిక్స్‌ రేటింగ్‌ 94 శాతం ఉండగా, ఆడియన్స్‌ రేటింగ్‌ 90 శాతం.

ఈ లెక్కన ‘అవెంజర్స్‌..’పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దే పై చేయి అయ్యింది. ‘ఆర్ఆర్‌ఆర్‌’ థియేటర్లలో విడుదలైనప్పుడు కొంత మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిన మాట వాస్తవమే. సినిమా బాగున్నా, భారీగా ఉన్నా.. ఎమోషనల్‌ కనెక్టివిటీ మిస్ అయ్యింది అని కామెంట్లు వినిపించాయి. దీంతో సినిమాకు భారీ వసూళ్లు కష్టం అనుకున్నారు. అదే సమయంలో టికెట్‌ రేట్లు భారీగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాకు అంతగా కనెక్ట్‌ అవ్వలేదని కూడా అంచనాలేశారు.

అయితే సినిమా ఓటీటీకి వచ్చాక చూసేవాళ్లు, ఆదరించే వాళ్ల సంఖ్య బాగా పెరిగిందట. ఈ క్రమంలో ఇంత మంచి రేటింగ్‌ అని చెబుతున్నారు. మరోవైపు ఓటీటీల వల్ల ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తోంది. అయినప్పటికీ చిత్రబృందం విదేశీ విడుదల గురించి ఆలోచిచండం లేదు. మన సినిమాలకు చైనాలో మంచి ఆదరణే ఉంది. కానీ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి అలాంటి ఆలోచన చేయకపోవడం గమనార్హం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

11 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

11 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

12 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

7 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

9 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version