Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆ పని చేస్తున్న జక్కన్న!

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆ పని చేస్తున్న జక్కన్న!

  • November 21, 2021 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆ పని చేస్తున్న జక్కన్న!

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడగా 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమాను ఖచ్ఛితంగా విడుదల చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. సొంత మార్కెటింగ్ స్ట్రాటజీలతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలను పెంచాలని రాజమౌళి భావిస్తున్నారు. యూఎస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 1000 స్క్రీన్ లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

యూఎస్ లో 288 సినీమార్క్ మల్టీప్లెక్స్‌లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుందని ఈ సినిమా కోసమే ప్రతి మల్టీప్లెక్స్ లో 3, 4 స్క్రీన్లు ఉంటాయని సమాచారం. సినీమార్క్ కు మొత్తం 325 మల్టీప్లెక్స్ లు ఉండగా దాదాపుగా 90 శాతం మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుందని సమాచారం. గతంలో 207 మల్టీప్లెక్స్ లలో అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ కాగా ఆ సినిమా కంటే ఎక్కువ మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది.

ఆర్ఆర్ఆర్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి సిరీస్ సినిమాలను మించి ఆర్ఆర్ఆర్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. నిర్మాతలకు విడుదలకు ముందే లాభాలను అందించిన ఆర్ఆర్ఆర్ 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

10 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

11 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

11 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

12 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

13 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

2 mins ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

15 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

15 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

16 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version