Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » 2022 సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’.. పవన్ సినిమా పరిస్థితేంటో..!

2022 సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’.. పవన్ సినిమా పరిస్థితేంటో..!

  • March 9, 2021 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2022 సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’.. పవన్ సినిమా పరిస్థితేంటో..!

మెల్ల మెల్లగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కోలుకుంటుంది. వచ్చేనెల నుండీ పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అంతా బానే ఉంది అనుకుంటున్న టైములో.. యావత్ భారతదేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మరోసారి పోస్ట్ పోన్ కాబోతుంది అనే వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. నిజానికి ఈ చిత్రం ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. మొదట 2020 జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు. తరువాత 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ చేసినట్టు ప్రకటించారు.

కరోనా కారణంగా ఆ ప్లానింగ్ ఫెయిల్ అయ్యింది. దాంతో 2021 అక్టోబర్ 13న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల కాబోతుంది అని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా మారబోతుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. అయితే రాజమౌళి వేసుకున్న షెడ్యూల్ కు ‘ఆర్.ఆర్.ఆర్’ కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవట. దాంతో 2020 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ టైం కి ప్లాన్ చేసుకున్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టీం..

విడుదల తేదీని ముందుకు జరుపుకుంటే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ ఆగష్ట్ నాటికి ఫినిష్ అయిపోతుంది. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ ఉందని భావించే వాళ్ళు 2022 సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యి.. అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ టీం సంక్రాంతికి కన్ఫర్మ్ చేసుకుంటే కనుక ‘సర్కారు వారి’ టీం విడుదల తేదీని ముందుకు జరుపుకుంటారని తెలుస్తుంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Ram Charan
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

6 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

7 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

14 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

11 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

12 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

15 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

16 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version