Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » అప్పుడే ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రీ రిలీజ్ మొదలైపోయింది..!

అప్పుడే ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రీ రిలీజ్ మొదలైపోయింది..!

  • December 28, 2019 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడే ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రీ రిలీజ్ మొదలైపోయింది..!

‘బాహుబలి’ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తోన్న ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి అలాగే నిర్మాత డీవీవీ దానయ్య ఇది వరకే.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే షూటింగ్ ను కూడా శరవేగంగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న. ఇక ఈ చిత్రం రైట్స్ కోసం బయ్యర్స్ ఎగబడుతున్నారు. ఈ క్రమంలో వెస్ట్ గోదావరి జిల్లా రైట్స్ కూడా భారీ రేటుకి అమ్మేసారట.

is-there-any-update-on-aug15th-from-rrr-movie1

ట్రేడ్ వర్గాల నుండీ అందుతోన్న సమాచారం ప్రకారం…. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రైట్స్ ను ‘గీతా ష‌న్ముఖ ఫిలింస్’ సంస్థ 13కోట్లు చెల్లించి ద‌క్కించుకుందట. కేవలం వెస్ట్ గోదావరి మాత్రమే కాదు…. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రానికి భారీ రేట్లు పలుకుతున్నాయట.ఏకంగా పది భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు టాక్ నడుస్తుంది. హిందీ లోనూ అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి దిమ్మ తిరిగే బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Indiana Jones
  • #Jr Ntr
  • #Rajamouli

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే.. ఏం ప్లాన్ చేస్తున్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

11 hours ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

12 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

17 hours ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

1 day ago

latest news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

9 hours ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

10 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version