2022లో ప్రేక్షకులను విశేషంగా అలరించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నెట్‌ఫ్లిక్స్ ఓ లిస్ట్ విడుదల చేసింది. ఎక్కువమంది చూసిన ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పేర్లతోపాటు ఆంగ్లేతర చిత్రాల జాబితాను కూడా విడుదల చేసింది. అందులో రాజమౌళి – రామ్‌చరణ్ – ఎన్టీఆర్‌ల ‘ఆర్ఆర్ఆర్’ లేకపోవడం గమనార్హం. అయితే ధనుష్ కీలక పాత్రలో నటించిన ‘ది గ్రే మ్యాన్’ ఉండటం విశేషం. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అత్యధిక మంది వీక్షించారట.
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రజాదరణ పొందిన ఇంగ్లిష్ సినిమాలు
ది గ్రే మ్యాన్
ది ఆడమ్ ప్రాజెక్ట్
పర్పుల్ హార్ట్స్
హజెల్
ది టిండర్ స్విడ్లర్
ది సీ బీస్ట్
అనోలా హోమ్స్ 2
సీనియర్ ఇయర్
ది మ్యాన్ ఫ్రమ్ టొరెంటో
డే షిఫ్ట్
ప్రజాదరణ పొందిన ఆంగ్లేతర సినిమాలు
ట్రోల్
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
బ్లాక్ కర్బ్
త్రో మై విండో
ది టేక్ డౌన్
లవింగ్ అడల్ట్స్
కార్టర్
మై నేమ్ ఈజ్ వెండెట్టా
రెస్ట్ లెస్
ఫ్యూరోజా
ప్రజాదరణ పొందిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు
స్ట్రేంజర్ థింగ్స్ (సీజన్ 4)
వెన్స్‌డే (సీజన్ 1)
దహమర్
బ్రిడ్జర్‌టన్ (సీజన్ 2)
ఇన్వెంటింగ్ అన్నా
ఓజార్క్ (సీజన్ 4)
ది వాచర్
ది సాండ్ మ్యాన్
ది అంబరిల్లా అకాడమీ (సీజన్ 3)
వర్జీన్ రివర్ (సీజన్ 4)
ప్రజాదరణ పొందిన నాన్ ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లు
ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ (సీజన్ 1)
ఎక్స్‌టార్డనరీ అటార్నీ వూ (సీజన్ 1)
ది మార్క్‌డ్ హార్ట్ (సీజన్ 1)
టిల్ మనీ డూ అజ్ పార్ట్(సీజన్ 1)
ఇలైట్ (సీజన్ 5)
హై హీట్ (సీజన్ 1)
ది ఎంప్రస్ (సీజన్ 1)
బిజినెస్ ప్రపోజల్ (సీజన్ 1)
రాంగ్ సైడ్ ఆఫ్ ది ట్రాక్స్ (సీజన్ 1)
వెల్‌కమ్ టు ఈడెన్ (సీజన్ 1)
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?