Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

  • May 23, 2025 / 09:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth)  .. ఈ కన్నడ బ్యూటీ అందరికీ సుపరిచితమే. ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ (Sapta Sagaralu Dhaati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి అప్రిసియేషన్ దక్కించుకుంది. తర్వాత దానికి సెకండ్ పార్ట్ గా వచ్చిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ ప్లాప్ అయ్యింది. అయినా రుక్మిణి వసంత్ పేరు మార్మోగింది. వాస్తవానికి ఈమె తెలుగులో ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిందే.

Prabhas

Rukmini Vasanth Likely to Join Prabhas' Spirit (1)

నిఖిల్ (Nikhil) హీరోగా సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) అంటూ ఓ సినిమా వచ్చింది. అది రుక్మిణీ వసంత్ తెలుగు డెబ్యూ మూవీ. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయినప్పటికీ ఆ సగం సినిమాని రిలీజ్ చేసి వదిలించుకున్నారు. అందులో రుక్మిణీ లుక్స్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉండవు. ఆ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల.. తెలుగులో రుక్మిణీకి అవకాశాలు రావేమో అని అంతా అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?
  • 2 Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!
  • 3 Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Spirit Tollywood heroes police projects lineup-Spirit

కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా ప్రభాస్ (Prabhas) సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసింది. అవును సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా రూపొందుతుంది. అందులో దీపికా పదుకోనెని (Deepika Padukone) హీరోయిన్ గా అనుకున్నారు. కానీ దీపికా ఆటిట్యూడ్ సందీప్ కి నచ్చలేదు. దీంతో ఆమెను పక్కన పెట్టేశాడు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో..

Rukmini Vasanth Likely to Join Prabhas' Spirit (1)

హీరోయిన్లని మార్చే పని పెట్టుకోవాలి అని దర్శకుడు అనుకుంటే.. ముందుగా హీరోకి చెప్పి.. అతని అనుమతి తీసుకోవాలి. కానీ సందీప్ స్కూల్లో అలాంటివి పనిచేయవు. ఇప్పుడు దీపికా ప్లేస్ లో రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా రీప్లేస్ చేయాలని సందీప్ భావిస్తున్నాడు. ఈ విషయంలో అతను కఠినంగా ఉండటమే బెటర్ అనుకోవాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Rukmini Vasanth
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

6 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

7 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

7 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

14 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

5 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

13 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version