Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Videos » Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

  • May 21, 2025 / 09:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

వెంకటేష్ (Venkatesh Daggubati), దగ్గుబాటి రానా (Rana Daggubati) కలిసి చేసిన ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్ 2023 స్టార్టింగ్లో వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. సుపర్న్ వెర్మ (Suparn Verma), కరణ్ అన్షుమన్ (Karan Anshuman) ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ కి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. అయితే ఈ సిరీస్ లో స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ వరకు బెడ్ రూమ్ సీన్స్, బూతులు వంటివి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.

Rana Naidu 2 Teaser Review:

అవన్నీ తెలుగు ఆడియన్స్ కి షాకిచ్చాయి. రానాని కూడా ఇక్కడి వారంతా తిట్టిపోశారు. ఒకానొక టైంలో ఈ సిరీస్ ను ఓటీటీ నుండి డిలీట్ చేయడం కూడా జరిగింది. అలా వార్తల్లో నిలిచింది సిరీస్. దీనికి సీజన్ 2 (Rana Naidu 2) కూడా ఉంటుంది అని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 13 నుండి సెకండ్ సీజన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా టీజర్ ని వదిలారు. 1:22 నిమిషాల నిడివి కలిగి ఉంది ఈ టీజర్.

కాంట్రోవర్సీకి భయపడో ఏమో కానీ.. ఇందులో ఎటువంటి వల్గారిటీకి తావివ్వకుండా టీజర్ ను కట్ చేశారు. నాగ వెళ్ళిపోయాక.. రానా ఫ్యామిలీ నార్మల్ అయ్యిందా? తర్వాత నాగ మళ్ళీ రానా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? ఈసారి అతని వల్ల రానా ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? వంటి ప్రశ్నలు రేకెత్తిస్తూ టీజర్ ను కట్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. టీజర్ ను (Rana Naidu 2) మీరు కూడా ఓ లుక్కేయండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • 2 Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!
  • 3 Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Rana Daggubati
  • #Rana Naidu 2
  • #Surveen Chawla

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

1 day ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 day ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 day ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

2 days ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version