Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య సినిమాపై భారీ రూమర్స్!!!

బాలయ్య సినిమాపై భారీ రూమర్స్!!!

  • November 18, 2016 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య సినిమాపై భారీ రూమర్స్!!!

టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలయ్య రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….అయిదు పదుల వయసులో కూడా సినిమాల విషయంలో బాలయ్య తీరు చూస్తే ఔరా అనిపించక మానదు….అంతటి గట్స్ ఉన్న హీరోల్లో బాలయ్య టాప్ పొసిషన్ లో ఉంటాడు అంటే అతిశయోక్తి కాదు…ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య తన ప్రతిష్టాత్మక 100వ చిత్రంగా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చేస్తున్న విషయం తెలిసిందే…అయితే ఆ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో రైతు సినిమా చేస్తున్న సమయం తెలిసిందే….ఇదిలా ఉంటే…ఈ సినిమాకు వైఎస్ అభిమాన అనుచర గణంలోని కీలక వ్యక్తి ప్రియదర్శిని రామ్ కథ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను భవ్య నిర్మాణ సంస్థ నిర్మించడానికి రెడీగా ఉంది.

అయితే ఈ సినిమా పై లేటెస్ట్ గా హడావిడి చేస్తున్న గాసిప్పులు చూస్తూ ఉంటే బాలకృష్ణ ఈసినిమాను కొద్ది కాలం పక్కకు పెడతాడ ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా ఈ గాసిప్పులు హడావిడి చేయడానికి ఒక ఆ శక్తికర కారణం ఉంది. బాలయ్య తన శాతకర్ణి మూవీ విడుదలైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి నుండి ఈ ‘రైతు’ ను మొదలు పెడదాం అనుకున్నాడు. కానీ దర్శకుడు కృష్ణ వంశీ ఇంకా తన ‘నక్షత్రం’ సినిమా పని మీదే ఉండటంతో ఈసినిమా విడుదల అవ్వడానికి మరొక మూడు నెలలు పడుతుందని అంటున్నారు. అయితే ఆఈ గ్యాప్ లో బాలయ్య మరో సినిమా చేస్తే బావుంటుంది అన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇక అదే ఆలోచనతో కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ను పిలిపించుకుని బాలకృష్ణ తనకు సరిపడే కథ ఏదైనా ఉందేమో అని ఎంక్వైరీ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే ఇదంతా ట్రాష్ అని…ఈ రూమర్స్ ను నమ్మవద్దు అని కృష్ణ వంశీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Balakrishna
  • #Gautamiputra Satakarni Movie
  • #Krishna Vamsi
  • #Nakshatram Movie

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

11 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

12 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

13 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

13 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

4 hours ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

8 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

9 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version