Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Comedy Stars show: ‘కామెడీ స్టార్స్’ షోపై సద్దాం కౌంటర్లు!

Comedy Stars show: ‘కామెడీ స్టార్స్’ షోపై సద్దాం కౌంటర్లు!

  • June 30, 2021 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Comedy Stars show: ‘కామెడీ స్టార్స్’ షోపై సద్దాం కౌంటర్లు!

ప్రస్తుతం బుల్లితెర మీద ‘కామెడీ స్టార్స్’ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి జడ్జిలుగా వ్యవహరిస్తోన్న ఈ షోలో రవి, లాస్య యాంకర్లుగా పని చేస్తున్నారు. అలానే వర్షిణి కూడా కనిపిస్తుంటుంది. ఈ షోలో అవినాష్ లాంటి కమెడియన్స్ ను తీసుకొచ్చి కామెడీ చేయిస్తున్నారు. అలానే ‘అదిరింది’ బ్యాచ్ కూడా ఈ షోలో సందడి చేస్తుంది. మొదట్లో ‘పటాస్’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్స్ టీమ్ ఆ తరువాత ‘అదిరింది’కి షిఫ్ట్ అయింది.

ఇప్పుడు ‘కామెడీ స్టార్స్’లో కనిపిస్తోంది. తాజాగా సద్దాం వేసిన స్కిట్.. దానికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. యమలోకంలోకి వెళ్లిన సద్దాం భూలోకంలో తాను పడిన బాధల గురించియముడికి చెబుతూ వాయించేస్తాడు. ఎంత పెద్ద శిక్ష వేశారంటూ యముడిని ప్రశ్నించాడు సద్దాం. తనదైన పంచ్ లతో అలరించాడు. అదే సమయంలో తనకు తొమ్మది మార్కులే ఇవ్వడంపై జడ్జిలు శేఖర్ మాస్టర్, శ్రీదేవిల మీద కౌంటర్లు వేశాడు. ఇక చివరిగా ‘కామెడీ స్టార్స్’ షో నిర్వాహకుల మీద కూడా సెటైర్లు వేశాడు.

సాధారణంగా స్కిట్ రాసిన తరువాత తమకు కావాల్సిన ప్రాపర్టీస్, సెట్ ను నిర్వాహకులు ఏర్పాటు చేస్తారని.. కానీ తన విషయంలో అలా జరగడం లేదని చెప్పాడు. స్కిట్ కోసం తను గంట ముందు నుండి మాత్రమే ప్రిపేర్ అవుతానని.. కానీ షో వాళ్లు రెండు రోజుల ముందు నుండే ప్రాపర్టీస్ అడుగుతున్నారని చెప్పాడు. దీంతో వాళ్లు ఇచ్చే ప్రాపర్టీస్ ను బట్టి స్కిట్ రాసుకుంటున్నానని అన్నారు.

#Saddam ki narakam lo enni problems oo papam!#ComedyStars Sunday at 1:30 PM on #StarMaa #BestOfComedyStars pic.twitter.com/cpQAoSj5T4

— starmaa (@StarMaa) June 29, 2021

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedy Stars
  • #Saddam
  • #Star Maa

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

15 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

22 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

24 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

1 day ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version