Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

  • May 17, 2025 / 05:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

పాన్ ఇండియా సినిమాలకి వరల్డ్ క్రియేట్ చేయడం రాజమౌళి (S. S. Rajamouli) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) నేర్పిస్తే.. యూనివర్స్ క్రియేట్ చేయడం అనేది తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) నేర్పించాడు. చిన్న, మిడ్ రేంజ్ హీరోల ఇమేజ్ తో సంబంధం లేకుండా ఈ వరల్డ్ బిల్డింగ్.. అక్కడ జనాల సామర్థ్యం వంటివి ఆడియన్స్ కి కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. ప్రస్తుతం సౌత్ లో ఉన్న దర్శకులంతా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఈ లిస్టులో శైలేష్ కొలను (Sailesh Kolanu) వంటి మిడ్ రేంజ్ దర్శకులు కూడా ఉన్నారు.

Sai Dharam Tej ,  Naga Chaitanya

Sai Dharam Tej in Naga Chaitanya Movie (1)

తాజాగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) కూడా చేరినట్టు స్పష్టమవుతుంది. ‘భమ్ భోలేనాథ్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అతను.. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘విరూపాక్ష’ (Virupaksha)  అనే సినిమా చేశాడు. బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమా ఇది. సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej) అలియాస్ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పట్లో అది వర్కౌట్ అవ్వడం కష్టమే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!
  • 2 Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!
  • 3 Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

అందుకే నాగ చైతన్యతో (Naga Chaitanya) ఒక సినిమా సెట్ చేసుకున్నాడు కార్తీక్. ఇది కూడా బ్లాక్ మ్యాజిక్ తో సాగే మిస్టికల్ థ్రిల్లర్ అని సమాచారం. ఇందులో నిధి అన్వేషణ కోసం సాహసాలు చేసే హీరోగా నాగ చైతన్య కనిపిస్తాడట. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం సాయి దుర్గ తేజ్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. ‘విరూపాక్ష’ లోని సూర్య పాత్రనే ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తూ తేజు పాత్ర ఉంటుందని టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Varma Dandu
  • #naga chaitanya

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 day ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 day ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 day ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 day ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version