Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఇంటెన్స్ డైరెక్టర్ చెప్పిన కథను ఒకే చేసిన సాయితేజ్

ఇంటెన్స్ డైరెక్టర్ చెప్పిన కథను ఒకే చేసిన సాయితేజ్

  • June 22, 2019 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటెన్స్ డైరెక్టర్ చెప్పిన కథను ఒకే చేసిన సాయితేజ్

అరడజను డిజాస్టర్ల అనంతరం సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ కి దక్కిన హిట్ “చిత్రాలహరి”. ఈ సినిమా ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీతో సాయితేజ్ మంచి ప్రొజెక్ట్స్ సైన్ చేస్తూ ఇదివరకటిలా ఫాస్ట్ గా కాకుండా చాలా నింపాదిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ మారుతి దర్శకత్వంలో “ప్రతి రోజు పండగ” అనే సినిమా సైన్ చేసిన సాయితేజ్ ఆ సినిమా కోసం సరికొత్త లుక్ ట్రై చేయడంలో కాస్త బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా.. ఒక హీరోయిన్ గా తన చివరి సూపర్ హిట్ ఫిలిమ్ “సుప్రీమ్”లో తనకు జంటగా నటించిన రాశీఖన్నాను ఒక హీరోయిన్ గా ఫైనల్ కూడా చేశాడు తేజ్.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మారుతి సినిమా తర్వాత దేవ కట్టాతో మరో సినిమా సైన్ చేసినట్లు తాజా సమాచారం అందుతోంది. “డైనమైట్” అనే డిజాస్టర్ అనంతరం మరో సినిమా సైన్ చేయని దేవ కట్టా బాహుబలి యానిమేషన్ సిరీస్ కు దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇటీవలే దేవా కట్ట మన సుప్రీమ్ హీరోకి మంచి ఇంటెన్సిటీ ఉన్న స్టోరీ ఒకటి చెప్పాడట. సాయి తేజ్ కి కూడా కథ బాగా నచ్చడంతో.. కథ పూర్తి చేయమని చెప్పాడట. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది అనే విషయం ఇంకా క్లారిటీ లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhogi
  • #Deva katta
  • #Director Maruthi
  • #Malavika Sharma
  • #Sai Dharam Tej

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

3 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

18 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

20 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

20 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version