Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మళ్ళీ మొదటికొచ్చిన మెగామేనల్లుడు.

మళ్ళీ మొదటికొచ్చిన మెగామేనల్లుడు.

  • October 27, 2020 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ మొదటికొచ్చిన మెగామేనల్లుడు.

‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ చిత్రాలతో మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు మన మెగా మేనల్లుడు సాయి తేజ్. ఈయన నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలకు ముస్తాబవుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచన మానుకున్నట్టు సమాచారం. సుబ్బు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం పూర్తయ్యాక సాయి తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మొన్నటివరకూ ప్రచారం జరిగింది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తేజ్ పెద్ద షాకిచ్చాడు. ‘నాకు పెళ్లి పై ఇంట్రెస్ట్ అయితే లేదు.కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ నాకు పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ‘సరే.. మీరయితే అమ్మాయిని చూడండి’ అని చెప్పాను అంతే..! అంతకు మించి విషయం ముందుకు వెళ్ళలేదు. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిన అమ్మాయి నచ్చింది అంటే మాత్రం కచ్చితంగా పెళ్లి చేసేసుకుంటాను’ అంటూ సాయి తేజ్ చెప్పుకొచ్చాడు.

మొన్నటికి మొన్న ఒంగోలుకు చెందిన ఓ అమ్మాయితో సాయి తేజ్ పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. తేజు పుట్టినరోజు నాడు కూడా ఆయన మావయ్య చిరంజీవి.. ‘నీ సోలో బ్రతుకు ఇక నంబర్స్ మాత్రమే’ అంటూ కామెంట్ చెయ్యడంతూ అందరూ సాయి తేజ్ పెళ్లి ఫిక్సయిపోయినట్టు చెప్పుకొచ్చారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Dharam Tej
  • #hero Sai Dharam Tej
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Solo Brathuke So Better

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

8 mins ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

37 mins ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 hour ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

3 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

3 hours ago

latest news

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

2 hours ago
Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

3 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

7 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version