Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Madhav Burra: ‘మళ్లీ మళ్లీ’ తనకు నచ్చలేదంటున్న సాయిమాధవ్‌!

Sai Madhav Burra: ‘మళ్లీ మళ్లీ’ తనకు నచ్చలేదంటున్న సాయిమాధవ్‌!

  • April 6, 2022 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Madhav Burra: ‘మళ్లీ మళ్లీ’ తనకు నచ్చలేదంటున్న సాయిమాధవ్‌!

సినిమాలో నేను డైలాగ్‌లకు థియేటర్‌లో చప్పట్ల మోత మోగాలని, విజిల్స్‌ పడలాని కోరుకోని రచయిత ఉండరు. అలాంటి సినిమా పడితే ఆనందించని వ్యక్తి కూడా ఉండరు. అలాంటి అప్రిసియేషన్‌ ఇచ్చిన ఓ సినమాకు తనకు అస్సలు నచ్చదు అని అంటున్నారు ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సినిమాల గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనకు నచ్చని సినిమా, కారణం కూడా చెప్పారాయన.

టాలీవుడ్‌లో ప్రజెంట్‌ పవర్‌ఫుల్ డైలాగ్‌లు రాయాలన్నా, గుండెలు పిండేసే మాటలు రాయాలన్నా, రోమాలు నిక్కబొడుకునే సంభాషణలు రాయాలన్నా… వినిపించే రచయితల పేర్లలో బుర్రా సాయిమాధవ్‌ పేరు తొలి వరుసలో ఉంటుంది. కావాలంటే ఆయన సినిమాల లైనప్‌ చూస్తే మీకే తెలుస్తుంది. ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నంబర్‌ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలకు మాటలు రాశారు. ఇటీవల విడుదలైన సంచనాలు సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్‌’కి కూడా ఆయనే మాటలు అందించారు.

ఇన్నేసి బంపర్‌ హిట్లకు మాటలు అందించారు కదా మరి మీరు వర్క్‌ చేసిన సినిమాల్లో మీకు నచ్చని సినిమా ఏంటి అని ఆయన్ను అడిగితే… ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అని చెప్పారు. అదేంటి ఆ సినిమాలో ఆయన మాటలు సూపర్‌ కదా అంటారా? అసలు ఆయనకు నచ్చకపోవడానికి కూడా అవే కారణమట. సినిమాలో హీరో, హీరోయిన్‌ ఎదురుపడినప్పుడల్లా మాటలే ఉంటాయని, అలా ఎదురెదురుగా నిల్చుని పేజీల పేజీల డైలాగ్‌లు మాట్లాడటం తనకు నచ్చలేదని చెప్పారు బుర్రా సాయిమాధవ్‌.

సినిమా నిండా ఇలా డైలాగులు మాత్ర‌మే ఉంటే ఎలా.. అంటూ సాయిమాధవ్‌ ప్రశ్నించారు. ఆ సినిమాకు ఎంతో ఇష్ట‌ప‌డి, మంచి డైలాగులే రాశాన‌ని చెప్పారాయన. అయితే త‌న మాట‌లు త‌న‌కు న‌చ్చినా సినిమా మాత్రం న‌చ్చ‌లేదని చెప్పారాయన. ఇక ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి మాట్లాడుతూ.. రాజమౌళి ప్ర‌తి స‌న్నివేశంలోనూ క‌థ‌ను, పాత్ర‌ల వ్య‌క్తిత్వాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారని చెప్పారు. హీరోలు క‌లిసే స‌న్నివేశంలో నీరు, నిప్పును క‌లిపి చూపించిన విధానం తనకు బాగా నచ్చిందని చెప్పార బుర్రా సాయిమాధవ్‌.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #burra sai madhav
  • #Sai Madhav

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version