Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Madhav: టాలీవుడ్ స్టార్స్ గురించి సాయిమాధవ్ బుర్రా అలా అన్నారా?

Sai Madhav: టాలీవుడ్ స్టార్స్ గురించి సాయిమాధవ్ బుర్రా అలా అన్నారా?

  • April 28, 2023 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Madhav: టాలీవుడ్ స్టార్స్ గురించి సాయిమాధవ్ బుర్రా అలా అన్నారా?

ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన సాయిమాధవ్ బుర్రా మాటల రచయితగా పని చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. సాయిమాధవ్ బుర్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏజెంట్ సినిమాకు పని చేయకపోయినా ఈ సినిమా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసే ప్రతి షాట్ గ్రాండ్ గా ఉంటుందని సాయిమాధవ్ బుర్రా చెప్పుకొచ్చారు. సురేందర్ రెడ్డి సినిమాలలో షాట్స్ కొత్తగా, స్టైలిష్ గా ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు.

ఏజెంట్ సినిమా కథ నాకు తెలుసని ఈ సినిమా కథ చాలా అద్భుతమైన కథ అని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాకు ఏజెంట్ మూవీ కొత్తగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను పని చేస్తున్న సినిమాలలో ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా బాగుంటుంది ఈ సినిమానే బాగుంటుందని చెప్పడానికి లేదని ఆయన కామెంట్లు చేశారు.

Sai Madhav Burra

ప్రాజెక్ట్ కె లో ప్రభాస్ ను ఒకసారి కలిశానని ప్రభాస్ కూల్ పర్సన్ అని (Sai Madhav) సాయిమాధవ్ బుర్రా తెలిపారు. ప్రభాస్ తో కథ గురించి డైలాగ్స్ గురించి మాట్లాడుకోలేదని ఆయన అన్నారు. గేమ్ ఛేంజర్ మూవీ మంచి మెసేజ్ తో ఉండే కమర్షియల్ మూవీ అని సాయిమాధవ్ బుర్రా చెప్పుకొచ్చారు. మంచి చెప్పాలని శంకర్ భావిస్తారని ఆయన పేర్కొన్నారు. చరణ్, తారక్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమాకు పని చేశానని సాయిమాధవ్ బుర్రా అన్నారు.

తారక్ తో సోలోగా చేయాలని ఆయన కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ తో పని చేయాలని ప్రతి రైటర్, టెక్నీషియన్ భావిస్తారని ఆయన తెలిపారు. మహేష్, బన్నీ సినిమాలకు పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నానని సాయిమాధవ్ బుర్రా వెల్లడించారు. నేను ఎప్పుడూ ఒత్తిడిగా ఫీల్ కానని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Madhav Burra
  • #Stars
  • #Writer Sai Madhav Burra

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

19 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version