Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సాయి పల్లవితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న నాని

సాయి పల్లవితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న నాని

  • April 22, 2017 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి పల్లవితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న నాని

డైరక్షన్ విభాగంలో ఉన్నప్పుడు నాని “టైమ్ అండ్ స్పేస్” అనే సబ్జక్ట్ బాగా ఒంట పట్టించుకున్నటున్నారు. సినిమాని ఏ టైమ్ లో రిలీజ్ చేయాలి? సినిమాకి సినిమాకి గ్యాప్ ఎంత ఇవ్వాలి? అనే విషయాన్నీ మైండ్ లో పెట్టుకొని దూసుకుపోతున్నారు. ప్రతి మూడు నెలలలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేలా పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో  “నేను లోకల్” మూవీతో విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు నిన్ను కోరి మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో  సినిమా చేసే మూవీ ప్రస్తుతం వైజాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీని జూన్ 23 న రిలీజ్ చేయడం ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే “ఓ మై ఫ్రెండ్ ఫేమ్” వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజక్ట్ ని పట్టాలెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ ఫిల్మ్ కి  ‘ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపికైంది. ప్రస్తుతం ఫిదా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆమె ఆ షూటింగ్ కంప్లీట్ కాగానే నానితో కలవనుంచి.  మే నెల 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Fidaa Movie
  • #MCA movie
  • #Nani
  • #Sai Pallavi

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

24 hours ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

16 mins ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

25 mins ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

34 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

21 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version