Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Saindhav Collections: ‘సైంధవ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saindhav Collections: ‘సైంధవ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • January 15, 2024 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saindhav Collections: ‘సైంధవ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘హిట్’ ‘హిట్ 2’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘సైంధవ్’. ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జిస్సు సేన్ గుప్తా .. కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 2.10 cr
సీడెడ్  0.49 cr
ఉత్తరాంధ్ర  0.45 cr
ఈస్ట్  0.37 cr
వెస్ట్  0.21 cr
గుంటూరు  0.24 cr
కృష్ణా  0.31 cr
నెల్లూరు  0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.3 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 cr
ఓవర్సీస్ 0.58 cr
వరల్డ్ వైడ్( టోటల్) 5.14 cr (షేర్)

‘సైంధవ్’ (Saindhav) చిత్రానికి రూ.24.7 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.5.14 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.19.86 కోట్ల షేర్ ను రాబట్టాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Saindhav
  • #Saindhav Collections
  • #Venkatesh

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

3 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

3 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

4 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

5 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

6 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

8 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

9 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

11 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

12 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version