Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ‘సలార్’ వచ్చేది అప్పుడేనా..?

ప్రభాస్ ‘సలార్’ వచ్చేది అప్పుడేనా..?

  • January 26, 2021 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ‘సలార్’ వచ్చేది అప్పుడేనా..?

థియేటర్లు తెరుచుకున్న తరువాత యాభై శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నప్పటికీ నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వరుసపెట్టి కొత్త సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న, పెద్ద అన్ని కలుపుకొని ఓ ముప్పై వరకు సినిమాల రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నారు. ఇందులో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళ నిర్మాతలు కూడా మంచి సీజన్ ను చూసుకొని తమ సినిమాలను లాక్ చేస్తున్నారు.

ఈ ఏడాది వేసవికి, దసరా, దీపావళికి సౌత్ నుండి భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పుడు 2022 సంక్రాంతి మీద కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మొదలైన ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమా ‘సలార్’ను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుంది. నిజానికి సంక్రాంతి సీజన్ అంటే మూడ్నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ‘సలార్’ గనుక రేసులోకి దిగితే మిగిలిన సినిమాలన్నీ వెనక్కి తగ్గడం గ్యారెంటీ.

ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయనున్నారట. ఈ ఏడాదిలో సినిమా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి 2022 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ విషయంలో ముందు నుండే క్లారిటీ ఇవ్వాలని భావిస్తోన్న చిత్రబృందం త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేయనుందని చెబుతున్నారు.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #Hombale Films
  • #Prabhas
  • #SALAAR
  • #Shruthi Haasan

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

9 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

9 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

13 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

13 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

4 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

8 hours ago
Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

9 hours ago
Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

10 hours ago
Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version