Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Salaar: ‘సలార్‌ 2’ షూటింగ్‌ ప్లాన్ ఇదే… ఎవరెప్పుడు వస్తారంటే?

Salaar: ‘సలార్‌ 2’ షూటింగ్‌ ప్లాన్ ఇదే… ఎవరెప్పుడు వస్తారంటే?

  • March 13, 2024 / 09:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: ‘సలార్‌ 2’ షూటింగ్‌ ప్లాన్ ఇదే… ఎవరెప్పుడు వస్తారంటే?

‘సలార్‌: ది సీజ్‌ ఫైర్‌’ (Salaar) సాధించిన విజయం, ఆ సినిమాలో సీన్లు, డీటెయిల్డ్‌ అనాలసిస్‌లు చూశాక ‘సలార్‌: శౌర్యాంగ పర్వం’ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం అసలు సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుంది అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ సినిమా వచ్చిన ఇన్ని రోజులైనా ఇంకా షూటింగ్‌ గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో ‘సలార్‌’ షూటింగ్‌ అప్‌డేట్‌ ఎప్పుడు నీల్‌ (Prashanth Neel) మామా అని అడుగుతున్నారు.

ఈ క్రమంలో సినిమా టీమ్‌ నుండి ఎలాంటి అప్‌డేట్‌ లేదు కానీ… సినిమాలో కీలక పాత్రల్లో నటించిన నటుల నుండి కాస్త సమాచారం వస్తోంది. వాటి ప్రకారం చూసుకుంటే తొలి పార్టుకు మించి ఉండేలా రెండో పార్టును ప్లాన్‌ చేస్తున్నారు అని తేలింది. ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలవుతుందని బాబీ సింహా (Bobby Simha) ఇప్పటికే చెప్పారు. అయితే టీమ్‌ వైపు నుండి ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడు వరదరాజ మన్నార్ అలియాస్‌ (Prithviraj Sukumaran) పృథ్వీరాజ్ కూడా అదే చెప్పాడు.

అతి త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ అవుతుందని చెప్పిన ఆయ… తొలుత తన మీదే ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారని చెప్పారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లోనే వరదరాజ మన్నార్ పాత్ర గ్రాఫ్ మొత్తంగా చూపించే ప్రయత్నం జరుగుతోందట. అంటే సన్నివేశాల్లో వరదరాజ మన్నార్‌ స్నేహితుడి నుండి విలన్‌ ఎలా అయ్యాడు అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఈ ఎపిసోడ్ తర్వాత బాబీ సింహా, శ్రియా రెడ్డి (Sriya Reddy) , జగపతిబాబు (Jagapathi Babu) పై సీన్స్ షూట్ చేస్తారట.

ఆ తర్వాత మూడో షెడ్యూల్‌లో ప్రభాస్‌ (Prabhas) ఎంట్రీ ఉంటుందట. అన్నట్లు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ (Vijay Kiragandur) కూడా ‘ఏప్రిల్ తర్వాత నుండి సినిమా పార్ట్ 2ని ఉంటుందని చెప్పారు. అలాగే 2025లో రిలీజ్‌ చేస్తామని కూడా తెలిపారు. అయితే సినిమా షూటింగ్‌ మొదలైతే కానీ అసలు విషయం చెప్పలేం. అన్నీ అనుకున్నట్లుగా సాగి సినిమా షూటింగ్‌ త్వరగా మొదలవ్వాలని ఆశిద్దాం.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashanth Neel
  • #SALAAR

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

4 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

22 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

24 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

3 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

3 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

23 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version