Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Salman Khan: భాయ్ కోసం బాలీవుడ్ మొత్తం దిగిందిగా..!

Salman Khan: భాయ్ కోసం బాలీవుడ్ మొత్తం దిగిందిగా..!

  • October 28, 2021 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: భాయ్ కోసం బాలీవుడ్ మొత్తం దిగిందిగా..!

బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ జర్నీని అలాగే అతని సూపర్ స్టార్‌డమ్‌ను క్యాప్చర్ చేసే ‘బియాండ్ ది స్టార్’ డాక్యుమెంటరీ మొత్తానికి ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది. భాయ్ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలతో పాటు వాస్తవాలు, నాన్-ఫిక్షన్ వంటి అంశాలను హైలైట్ అవుతాయట. తద్వారా రాబోయే సిరీస్ అభిమానులకు ఉత్తేజకరమైన అంశంగా మారుతుంది. ఈ డాక్యుమెంట్-సిరీస్‌లో సంజయ్ లీలా భన్సాలీ కూడా కనిపిస్తారట. అలియా భట్ కూడా ఇందులో భాగం కానుంది.

దాదాపు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా బియాండ్ ది స్టార్ సల్మాన్ ఖాన్‌లో భాగం కానుంది. అలాగే సల్మాన్ కుటుంబ సభ్యులు సలీం ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ మరియు స్నేహితులు సాజిద్ నడియాద్వాలా, డేవిడ్ ధావన్, సూరజ్ బర్జాత్యా, అనీస్ బాజ్మీ, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్ వంటి వారి అంశాలను ఇప్పటికే రికార్డ్ చేశారు.ఇటీవల, కరణ్ జోహార్ కూడా ఈ డాక్యుమెంట్-సిరీస్‌లో భాగం కావడానికి చేరాడు.

Salman Khan charged 7 cr remuneration for one ad1

విరాఫ్ సర్కారీ డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ ను విజ్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ మరియు అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మించారు. మేకర్స్ అంతర్జాతీయ OTT దిగ్గజంతో సహకరించి, 2022 మధ్య నాటికి ఈ ఈవెంట్‌ను ప్రేక్షకులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ గా మరో క్లారిటీ ఇవ్వనున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Behind The Star
  • #Hero Salman Khan

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

6 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

6 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

12 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

6 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

12 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

1 day ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version