Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Salman Khan: ఏది ఏమైనా అట్లీ ఇక ఆ సినిమా చేయాల్సిందే? వేరే ఆప్షన్‌ లేదు!

Salman Khan: ఏది ఏమైనా అట్లీ ఇక ఆ సినిమా చేయాల్సిందే? వేరే ఆప్షన్‌ లేదు!

  • March 27, 2025 / 07:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: ఏది ఏమైనా అట్లీ ఇక ఆ సినిమా చేయాల్సిందే? వేరే ఆప్షన్‌ లేదు!

తెలుగు సినిమాల్ని, పాత తమిళ సినిమాల్ని సమపాళ్లలో మిక్స్‌ చేసి సినిమాలు చేసి భారీ విజయాలు అందుకుంటున్న దర్శకుడు అట్లీ (Atlee Kumar). తమిళం – తెలుగులో విజయ్‌కి (Vijay Thalapathy) భారీ విజయాల్ని అందించిన అట్లీ.. బాలీవుడ్‌కి వెళ్లి షారుఖ్‌ ఖాన్‌తో (Shah Rukh Khan) ‘జవాన్‌’ (Jawan) అనే సినిమా చేసి రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నారు. ఆ వెంటనే సల్మాన్‌ ఖాన్‌తో (Salman Khan) సినిమా చేస్తున్నారు అని వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత సప్పుడు లేకపోవడంతో డౌట్స్‌ మొదలయ్యాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

Salman Khan

Salman Khan Gives Clarity on Atlee Movie

నిజానికి ‘జవాన్‌’ సినిమాకు ముందే అట్లీ – అల్లు అర్జున్‌ (Allu Arjun) కాంబోలో సినిమా మొదలవ్వాల్సింది. ‘పుష్ప’ (Pushpa) సినిమాల వల్ల అట్లీ సినిమాను బన్నీ పక్కన పెట్టాడు. ఇక్కడ సినిమాను అనే కంటే ప్రాజెక్ట్‌నే అనాలి. ఎందుకంటే అప్పటికి కథ ఓకే అవ్వలేదు. ఇద్దరూ కలసి పని చేస్తాం అని అనుకున్నారంతే. అయితే ఇప్పుడు ‘పుష్ప’, ‘జవాన్‌’ అయిపోవడంతో ఇద్దరూ కలసి సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఈ లోపు సల్మాన్‌ మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు నేను లేను అని క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాక్సాఫీస్ ను దోచుకునే విధంగా ఈ దొంగ ఉన్నాడా?
  • 2 విక్రమ్ మాస్ ఫీస్ట్ ఇస్తాడా...?!
  • 3 బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీనా?

‘సికందర్‌’ (Sikandar) సినిమా ప్రచారంలో భాగంగా సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అట్లీతో సినిమా గురించి ఈ క్రమంలో ప్రశ్న వచ్చింది. దాంతో సల్మాన్‌ ఈ ప్రాజెక్ట్‌ ముందుకెళ్తుంది అని నేను అనుకోవడం లేదు. దీని పనులు ప్రారంభించినప్పుడు ఎలాగైనా పూర్తిచేయాలి అనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటాలి అని ప్రయత్నించాం. కానీ, ముందుకుసాగడం లేదు. కారణం నాకూ తెలియదు. బహుశా బడ్జెట్‌ కారణమై ఉండొచ్చు. అందుకే వాయిదా పడుతుంది అని చెప్పాడు సల్మాన్‌.

Salman Khan Gives Clarity on Atlee Movie

అయినా, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఒకవైపు, వరుస విజయాలు అందులో భారీ విజయాలు ఇచ్చిన అట్లీ మరోవైపు. ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తా అంటే బడ్జెట్‌ విషయంలో లెక్కలేసే నిర్మాతలు ఉంటారా? టాలీవుడ్‌ నుండి అయినా వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టేస్తారు. మరెందుకో ఇప్పుడు ఇలా అన్నాడు సల్మాన్‌.

రామ్‌ చరణ్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar
  • #Salman Khan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

23 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version