Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samajavaragamana First Review: ‘సామజవరగమన’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Samajavaragamana First Review: ‘సామజవరగమన’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • June 28, 2023 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samajavaragamana First Review: ‘సామజవరగమన’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తాడు’ అనే మంచి పేరు శ్రీవిష్ణుకి ఉంది. అయితే అతని గత సినిమాలు ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన లభించింది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ ను కలిగించింది.

హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా (Samajavaragamana) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 29 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో టీం విడుదలకి మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేయడం జరిగింది. ఈ సినిమా చూసిన వారు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. దీంతో టీంలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది అని చెప్పాలి.

కథ విషయానికి వస్తే.. బాక్సాఫీస్ బాలు(శ్రీవిష్ణు) తన ఇంట్లో పెయిన్ గెస్ట్ గా ఉండడానికి వచ్చిన సరయు( రెబా మోనికా జాన్) తో ప్రేమలో పడతాడు. అయితే ఇంటర్వెల్ కి ఆమె అతనికి చెల్లెలు వరుస అవుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత చోటు చేసుకునే వింత పరిస్థితులను హీరో, హీరోయిన్లు ఎలా అధిగమించారు అనేది మిగిలిన కథ. రామ్ అబ్బరాజు తన గత సినిమా ‘వివాహ భోజనంబు’ లో లానే ఈ సినిమాని కూడా కామెడీతో నింపేసాడు.

సినిమా సాగదీత ఎక్కువ అవుతుంది అనుకునే టైంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ లో పేలే జోకులను సిట్యుయేషన్ కి తగ్గట్టు అమర్చి.. బోర్ అనే మాట రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ లు బాగుంటాయి. ఓవరాల్ ఇది యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ మూవీ అనుకోవచ్చు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

2 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

15 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

15 mins ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

58 mins ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

1 hour ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

2 hours ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version