Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అద్భుతమైన సాహిత్యానికి ఫారిన్ లొకేషన్ లో న్యాయం జరుగుతుందా

అద్భుతమైన సాహిత్యానికి ఫారిన్ లొకేషన్ లో న్యాయం జరుగుతుందా

  • November 7, 2019 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అద్భుతమైన సాహిత్యానికి ఫారిన్ లొకేషన్ లో న్యాయం జరుగుతుందా

ఈమధ్యకాలంలో తెలుగు ప్రేక్షకుల్ని సంగీతంతో మాత్రమే సాహిత్యంతో కూడా ఓలలాడించిన పాట “అల వైకుంఠపురములో” చిత్రంలోని “సామజవరగమన”. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి భావుకతకు.. హృద్యమైన వాయిద్యం, సీడ్ శ్రీరామ్ అమోఘమైన స్వరం తొడవ్వడంతో.. పాట విడుదలైనప్పట్నుంచి అన్నిచోట్లా ట్రెండింగ్ లో ఉంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ తర్వాత “అల వైకుంఠపురములో” చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్ ఏమైనా ఉంది అంటే అది ఈ పాటే.

Ala Vaikunthapurramloo on location Stills

అందుకే ఆ పాటను చాలా స్పెషల్ కేర్ తో చిత్రీకరించేందుకు అల్లు అర్జున్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ ప్యారిస్ వెళ్లారు. ప్రస్తుతం ప్యారిస్ నగర వీధుల్లో “సామజవరగమన” అంటూ పూజా హెగ్డే వెనుక తిరుగుతున్నాడట అల్లు అర్జున్. అయితే.. ఇదివరకు “బయటకొచ్చి చూస్తే” పాటను కూడా త్రివిక్రమ్ ఇలా ఫారిన్ వీధుల్లో చిత్రీకరించాడు. ఆడియో పరంగా సూపర్ హిట్ అయిన ఆ పాటను విజువల్ గా మాత్రం చూడలేకపోయారు జనాలు. దాంతో ఈ పాటను కూడా అలా ఏమైనా పాడు చేస్తాడేమో అనే భయం కూడా కొంతమందికి ఉంది. మరి ఈ పాటను త్రివిక్రమ్ తెరపై ఎలా ప్రెజంట్ చేస్తాడో చూడాలి.

1

Ala Vaikunthapurramloo on location Stills1

2

Ala Vaikunthapurramloo on location Stills2

3

Ala Vaikunthapurramloo on location Stills3

4

Ala Vaikunthapurramloo on location Stills4

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Ala Vaikuntapuramlo Movie
  • #Allu Arjun
  • #Navdeep
  • #Nivetha Pethuraj

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

7 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

4 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version