Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha, Naga Chaitanya: చైతన్య గురించి ప్రశ్న.. సామ్ జవాబు వింటే షాకవ్వాల్సిందే!

Samantha, Naga Chaitanya: చైతన్య గురించి ప్రశ్న.. సామ్ జవాబు వింటే షాకవ్వాల్సిందే!

  • April 11, 2024 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Naga Chaitanya: చైతన్య గురించి ప్రశ్న.. సామ్ జవాబు వింటే షాకవ్వాల్సిందే!

చైతన్య (Naga Chaitanya) , సమంత (Samantha) కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న చైతన్య, సమంత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అటు చైతన్య కానీ ఇటు సమంత కానీ విడిపోవడం వెనుక కారణాలను వెల్లడించలేదు. విడాకులు తీసుకున్న తర్వాత అటు చైతన్య ఇటు సమంత కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. కొన్నిరోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ కు సంబంధించి జరిగిన ఈవెంట్ లో చైతన్య, సమంత ఒకే వేదికపై కనిపించారు.

తాజాగా సమంత సోషల్ మీడియాలో తన హెల్త్ గురించి చెబుతూ ఒక పాడ్ కాస్ట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అయితే ఒక నెటిజన్ ఒక నెటిజన్ అమాయకుడైన చైతన్యను ఎందుకు మోసం చేశావంటూ కామెంట్ చేయగా ఆ కామెంట్ నెట్టింట వైరల్ అయింది. ఆ కామెంట్ తన దృష్టికి రావడంతో సమంత “క్షమించండి.. ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?
  • 2 గుంటూరు కారంపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?
  • 3 ప్రభాస్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన సందీప్.. అదే హైలెట్ అని చెబుతూ?

మీకింకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి.. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా” అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని సామ్ పంచుకున్నారు. సమంత రిప్లైకు 5000కు పైగా లైక్స్ వచ్చాయి. ట్రోల్స్ చేసేవాళ్లకు సమంత ధీటుగా జవాబివ్వాలని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. సమంత త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కూడా త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో సమంత నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సమంతకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉందని భోగట్టా. సామ్ సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

2 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

2 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

3 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

3 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

3 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

7 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

8 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version