Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha: సమంత రీ ఎంట్రీకి సిద్ధమవుతుందా..అందుకే ఇలా?

Samantha: సమంత రీ ఎంట్రీకి సిద్ధమవుతుందా..అందుకే ఇలా?

  • January 30, 2024 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత రీ ఎంట్రీకి సిద్ధమవుతుందా..అందుకే ఇలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత ఒకరు. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం పాటు నిలబడలేదని చెప్పాలి. విడాకుల తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారినటువంటి సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధి కారణంగా ఎంతో కృంగిపోయినటువంటి ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరమై కాస్త కోలుకొని తాను కమిట్ అయినటువంటి సినిమాలు అన్నింటిని కూడా పూర్తిచేశారు. ఈ విధంగా సినిమా షూటింగ్స్ అన్ని పూర్తి చేసుకున్నటువంటి సమంత ఏకంగా ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ప్రకటించారు. ఇలా ఏడాది పాటు ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే కాకుండా వివిధ దేశాలకు వెళ్తూ మయోసైటిసిస్ కోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకునేవారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సమంత సూర్యాస్తమ సమయంలో గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోలను సమంత షేర్ చేయడంతో ఎంతోమంది ఫాన్స్ ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు సమంత విరామం ప్రకటించి ఏడాది పూర్తి కావస్తుంది త్వరలోనే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందా అందుకే ఇలా కుస్తీ పడుతోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం (Samantha) ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Samantha_world__ (@samantha_world__)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

6 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

20 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

21 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

22 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version