Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Samantha: సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సమంత.. కానీ!

Samantha: సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సమంత.. కానీ!

  • July 5, 2023 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సమంత.. కానీ!

అనారోగ్యం నుండి కోలుకున్నాక మొన్నీమధ్యే వరుసగా షూటింగ్‌లు చేస్తున్న సమంత ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని బంద్‌ ప్రకటించింది. ఇది పుకారు కాదు.. ఆమె అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసిన విషయం. ఈ మేరకు ఆమె టీమ్‌ నుండి అధికారిక సమాచారం వచ్చిది. ఓ సంవత్సరం పాటు సినిమాలకు, షూటింగ్‌లకు దూరంగా ఉంటూ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలని అనుకుంటోందట. ఆమె టీమ్‌ తెలిపిన వివరాల ప్రకారం అయితే ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమా చేస్తోంది.

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ జరుగుతోందని, మరో మూడు రోజుల్లో షూటింగ్‌ పూర్తవుతుంది. అలాగే ఆమె వరుణ్‌ ధావన్‌తో కలసి చేస్తున్నా ‘సిటడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌ సిరీస్ కూడా ఆఖరి దశకు చేరుకుందట. దీంతో ఇక కొత్త కమిట్‌మెంట్స్‌ను ఆపేసి సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యిందట. ప్రస్తుతానికి సమంత తెలుగు, బాలీవుడ్‌లో కొత్త సినిమాలేవీ సైన్‌ చేయలేదని, మరో ఏడాది వరకు సైన్‌ చేయబోదని టీమ్‌ సమాచారం.

లాంగ్‌ బ్రేక్‌ తీసుకొని తన ఆరోగ్యం మరింత కుదుటపడేందుకు అవసరమైన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుందట. అలాగే ఇప్పటివరకు కొత్త సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తుందని తెలిపింది. దీంతో ఇప్పటికిప్పడు ఈ నిర్ణయం ఏంటని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. మొన్నటికి మొన్న విదేశాల్లో పబ్బుల్లో ‘ఉ అంటావా ఊఊ అంటావా’ అంటూ బాటిల్‌ పట్టుకుని డ్యాన్స్‌ చేసిన సామ్‌ (Samantha) ఒక్కసారిగా ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుంది అని అనుకుంటున్నారు.

మరోవైపు ‘ఖుషి’, ‘సిటడెల్‌’ ప్రమోషన్స్‌ సంగతి ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ సమంత ఆ ప్రచారాలకు వస్తే కొన్ని వైరల్‌ విషయాల మీద ఆమె నుండి సమాచారం తెలుసుకోవచ్చు అనుకున్నవాళ్లకు కూడా ఆ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఒక ఏడాది వరకు సమంత మీడియా ముందుకు రాకపోవచ్చు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shakuntalam
  • #Shakuntalam movie

Also Read

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

related news

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

7 mins ago
Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

13 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

13 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

14 hours ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

15 hours ago

latest news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

16 hours ago
Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

17 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

17 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

18 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version