Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Samantha: చైతన్య, అఖిల్ సినిమాలకి పోటీగా సమంత సినిమా..!

Samantha: చైతన్య, అఖిల్ సినిమాలకి పోటీగా సమంత సినిమా..!

  • April 5, 2022 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: చైతన్య, అఖిల్ సినిమాలకి పోటీగా సమంత సినిమా..!

తన భర్త మరియు మరిదితో పోటీ పడడానికి సమంత సిద్ధమైంది. అవును.. సమంత నటిస్తున్న ‘యశోద’ చిత్రం షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. అందుకే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు నిర్మాతలు. ఆగస్టు 12న ‘యశోద’ చిత్రం విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించారు.ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది.హరి శంకర్ మరియు హరీష్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకులు.

‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే అఖిల్ -సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై బడ్జెట్ స్టైలిష్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కూడా ఆగష్ట్ 12నే విడుదల కాబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 12నే ఈ చిత్రం కూడా విడుదల కాబోతుంది.

స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అంతేకాదు ఈ రెండు చిత్రాల కంటే ఒక్క రోజు ముందు అంటే ఆగష్ట్ 11న నాగ చైతన్య హిందీ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రిలీజ్ కానుంది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని నాగ చైతన్య కోసం అతని పాత్ర నిడివి పెంచి తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. కేవలం తెలుగు వెర్షన్ కోసమే చైతన్య రోల్ ను పెంచుతున్నారనేది ఇన్సైడ్ టాక్.

కాబట్టి నాగ చైతన్య- అఖిల్- సమంత ల మధ్య భారీ పోటీ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ ముగ్గురిలో విన్నర్ ఎవరవుతారో. గతంలో ‘యూటర్న్’ ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో చైతన్య, సమంత లు పోటీ పడ్డారు. ఓపెనింగ్స్ విషయంలో చైతన్య సినిమా విన్నర్ అయితే… ఫుల్ రన్లో సమంత ‘యూటర్న్’ కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #naga chaitanya
  • #Samantha

Also Read

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

trending news

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

28 mins ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

3 hours ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

4 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

8 hours ago

latest news

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

58 mins ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

3 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

3 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

3 hours ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version