Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ విషయంలో చాలా మారిపోయా : సమంత

ఆ విషయంలో చాలా మారిపోయా : సమంత

  • December 14, 2017 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయంలో చాలా మారిపోయా : సమంత

పెళ్ళికి ముందు.. తర్వాత… అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. తమ డైలీ లైఫ్ లో అనేక మార్పులు జరుగుతాయి. ఇక హీరోయిన్ అయితే..  సినిమాలను తగ్గించడం… గ్లామర్ షోలకు దూరంగా ఉండడం..  బయట పార్టీలకు వెళ్లక పోవడం … ఈ విధంగా హీరోయిన్స్ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కానీ సమంతకు ఈ విషయాల్లో మార్పు రాలేదు. అవసరం అంతకన్నా లేదు. తన వ్యక్తిగత స్వేచ్చ కు నాగచైతన్య ఎటువంటి గీతలు గీయలేదని.. అందుకే వాటిలో ఏ మాత్రం తేడా రాలేదని వెల్లడించింది. అయితే ఒక విషయంలో మాత్రం పూర్తిగా మారిపోయినట్లు ఈరోజు వెల్లడించింది. తనకు చాదస్తం మరి ఎక్కువైపోయిందని తన మీదే తాను సెటైర్ వేసుకొని నవ్వుకుంది.

“పెళ్ళికి ముందు సినిమా కథ వింటున్నప్పుడు అందులో అది బాలేదు.. ఇది బాలేదు అని చిన్న విషయాలకు వంకలు పెట్టేదాన్ని..  ఆ అలవాటు ఇప్పుడు మరి ఎక్కువైపోయింది. ప్రతి కథలోనూ ఎక్కువగా లోపాలు కనిపిస్తున్నాయి. అందుకే చాలా కథలకు నో చెబుతున్నా” అని సమంత వివరించింది. ఇకనుంచి ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే కథలో తన పాత్రకు ప్రత్యేక స్థానం ఉంటేనే ఒకే చెప్పాలనుకుంటున్నటు స్పష్టం చేసింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనీ ఉందని మనసులోని మాటను బయటపెట్టింది. అందుకే  కన్నడ మిస్టరీ సినిమా “యుటర్న్‌” రీమేక్ లో నటించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న రంగస్థలం, మహానటి సినిమాల షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలు సమంత కు మంచి పేరు తెచ్చి పెట్టనున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #nagarjuna
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

trending news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

26 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

13 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

14 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

15 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

21 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

22 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version