Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » చెక్కు తిరిగిచ్చేసిన సమంత..!!

చెక్కు తిరిగిచ్చేసిన సమంత..!!

  • July 1, 2016 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెక్కు తిరిగిచ్చేసిన సమంత..!!

క్యూట్ సుందరి సమంత త్వరలో యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పనుంది. ఈ ఏడాది ఆమె తేరి, 24, ఆ..ఆ సినిమాల ద్వారా భారీ విజయాలను అందుకుంది. ప్రస్తుతం స్యామ్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నజనతా గ్యారేజ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 12 న రిలీజ్ కానుంది. తర్వాత కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీలో యువ సామ్రాట్ నాగ్ చైతన్య పక్కన నాలుగో సారి నటించనుంది.

“ఏ మాయ చేసావే” చిత్రం ద్వారా మ్యాజిక్ సృష్టించిన ఈ జోడీ..  ఆటోనగర్ సూర్యలో ఆకట్టుకుంది. తర్వాత “మనం” ద్వారా హిట్ కొట్టి హిట్ పెయిర్ అనిపించుకుంది. తెర మీదనే కాదు.. నిజ జీవితంలోను వీరిద్దరూ ఆలుమగలుగా మారేందుకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో సమంత కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదు. ఇదివరకు ధనుష్ సినిమాలో నటించేందుకు తీసుకున్న చెక్కును కూడా ఆమె తిరిగి ఇచ్చేసింది.

మామగారు అక్కినేని నాగార్జున ఆజ్ఞ మేరకు ఈ పని చేసినట్లు సమాచారం. అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టిన తర్వాత సమంత నటనకు స్వస్తి పలికి .. ఓ సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పనున్నట్లు తెలిసింది. ఆ బ్యానర్లో కన్నడ ఫిల్మ్ “యు టర్న్”ని తెలుగులో రీమేక్ చేయనుంది.  సమంత పెళ్లి పీటలపై కూర్చునే ముందే హబ్బీ నాగచైతన్య తో కలిసి చివరగా వెండి తెరపై కనిపించేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Samantha Movies
  • #Samantha Ruth Prabhu

Also Read

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

2 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

20 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

21 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

15 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

16 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version